టవల్ ను అడ్డు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చిన నితిన్ హీరోయిన్….  

Adah Sharma Telugu Heroine Tollywood - Telugu Adah Sharma, Heart Attack, Hot Photos, Telugu Heroine, Tollywood Actress

తెలుగు లో టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించినటువంటి హార్ట్ ఎటాక్ అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి ముద్దుగుమ్మ అదా శర్మ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 Adah Sharma Telugu Heroine Tollywood

కానీ తన తదుపరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్  అవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.దీంతో తన మకాం ని ముంబై కి మార్చింది.

అయితే అక్కడ కూడా సరైన హిట్ లేక సతమతమవుతోంది.

టవల్ ను అడ్డు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చిన నితిన్ హీరోయిన్….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మ డికి షూటింగగులు లేకపోవడంతో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

అయితే తాజాగా ఆదాశర్మ బెడ్ పై టవల్ మాత్రమే అడ్డు పెట్టుకుని హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అలాగే ఈ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది.

కాగా ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన అతి కొద్ది గంటల్లోనే దాదాపుగా నాలుగు లక్షల పై చిలుకు వ్యూస్ వచ్చాయి.అంతేకాక ఆదా శర్మ ఈజ్ సో హాట్ గురూ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ ఖాతాని 4.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.ఈ మధ్య కాలంలో ఈ సంఖ్య బాగా పెరుగుతోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా చక్కని ముఖ కవళికలు, అందం మరియుఅభినయం ఉన్నటువంటి ఆదాశర్మ ఎందుకో తెలుగులో అవకాశాలను దక్కించుకోలేక పోతుంది.

ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించిన టువంటి కమాండో 3 చిత్రం బాలీవుడ్లో మంచి విజయం సాధించింది.అయితే ప్రస్తుతం ఆదా శర్మ మ్యాన్ టు మ్యాన్ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Heroine Adah Sharma Poses With Small Towel Related Telugu News,Photos/Pics,Images..