మితిమీరిన ఆదా శర్మ అందాల ఆరబోత.. ఈసారైనా?

ఆదా శర్మ.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Adah Sharma Photos Viral In Internet,adha Sharma,adah Sharma Photos Viral,social-TeluguStop.com

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన హార్ట్ అట్టాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ భామ ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.ఆమె సినిమాలు కొన్ని హిట్ అయినా సరే ఆమెకు ప్రత్యేకమైన పేరు రాలేదు.

అయితే ఆమె సినిమాల ద్వారా ప్రత్యేకమైన పేరు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

ఎప్పుడు ఇంస్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉంటూ వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.

అంత అందం ఉన్న సరే ఆమెకు సినిమాల్లో సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరగా ఉన్న సరే.ఆమెకు అంటూ అవకాశాలు రావడం లేదు.వచ్చిన సరే సీనియర్ హీరోల సరసన ఆదా శర్మకు అవకాశాలు వస్తున్నాయ్.

దీంతో ఆమె ఇటీవల కాలంలో అందాలా ఆరబోత ఎక్కువైంది.

కొన్ని వారల క్రితమే టాప్ లెస్ గా కేవలం పూలమాలతో ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆదా శర్మ ఈసారి అంతకుమించి అందాల ఆరబోత చేసింది.

ఆ అందాల ఆరబోతను చుసిన నెటిజన్లు అప్పటికే ఏంటి ఆదా బట్టలను మరి ఎక్కువగా ఆదా చేస్తున్నట్టు ఉన్నావ్ అని డైలాగ్ లు వెయ్యగా ఇప్పుడు మరి దారుణంగా ఆదా శర్మ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీంతో ఆ ఫోటోలను చుసిన వారు మరి ఈ రేంజ్ అందాల ఆరబోత అవసరమా అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube