క్రిస్మస్ క్యారల్ సాంగ్ కు కథక్ స్టెప్స్ వేసి ఆకట్టుకున్న బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి అదా శర్మ గురించి అందరికి తెలిసిందే.నటిగా ఎక్కువ సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

 Adah Sharma Performs Kathak On Jingle Bell Song-TeluguStop.com

ఎప్పుడూ కూడా తన ఫిట్ నెస్ కు సంబందించిన ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అందరిని అలరిస్తుస్తుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రిస్మస్ గ్రీటింగ్స్ ను తన అభిమానులకు వెరైటీ గా చెప్పింది.

క్రిస్మస్ క్యారల్ జింగిల్ బెల్స్ పాటకు తన కథక్ నృత్యాన్ని కంపోజ్ చేసి అభిమానులకు క్రిస్మస్ విషెస్ చెప్పింది.

నిజంగా క్రిస్మస్ పాటకు అదా చేసిన కథక్ స్టెప్స్ కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఆమె చేసిన డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.అదా పోస్ట్ చేసిన ఈ వీడియో కు 65 వేళా వ్యూస్ దక్కాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.

ఏ రేంజ్ లో ఆ నృత్యం ఉందొ అన్న విషయం.మంచి రెడ్ డ్రెస్ లో జింగిల్ బెల్స్ సాంగ్ కు తనదైన శైలి లో కథక్ డ్యాన్స్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అదా శర్మ ఇలా తనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టడం ఇదే తొలిసారి ఏమి కాదు గతంలో కూడా తన వర్క్ అవుట్స్ కు సంబంధించి, అలానే అదా శర్మ తల్లికి సంబందించిన కొన్ని వీడియోలను షేర్ చేసి నెటిజన్లను ఆశ్చర్యపరచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయినా తన అభిమానులకు వెరైటీ గా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలన్న ఉద్దేశ్యం తో ఇలా కథక్ స్టెప్స్ వేసి మరి శుభాకాంక్షలు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube