పూలతో టాప్ లేపిన అదా శర్మ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా పరిచయమైన అదా శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన సినిమాలు ఉన్నా కానీ ఆవిడ పెద్దగా విజయం అందుకోలేకపోయింది.

 Heroine Adah Sharma New Topless Photoshoot, Flowers, Topless, Social Media, Hear-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం ఈవిడ సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానుల కోసం అనేక రకాలుగా వారిని సంతోషపరుస్తుంది.సోషల్ మీడియా లో స్టార్ హీరోయిన్ లకు కూడా లేని ఫాన్స్ ను ఆవిడ సొంతం చేసుకుంటుంది.

సినిమాలను పక్కన పెడితే హాట్ హాట్ ఫోటో షూట్లతో అలాగే డాన్స్ వీడియోలు, ఇంకా ఆమె చేసే వర్కౌట్స్ కు సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.ఈ మధ్య కాలంలో తాను వర్కౌట్ చేసే వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కించింది.

ఇకపోతే తాజాగా అదా శర్మ బోల్డ్ షో తో అందరికీ షాక్ ఇచ్చింది.సోషల్ మీడియా కోసం వీడియో తీసే సమయానికి ఏదో ఒక కొత్త రకమైన ఆలోచనను తీసుకొని దాని సందర్భంగా వీడియో చేస్తూ వెళ్ళిపోతుంది.

ఇకపోతే తాజాగా ఓ ఆసక్తికర థీమ్ ను ఎంచుకొని అందరి దృష్టిలో పడింది.ఇకపోతే తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలో టాప్ లెస్ షోతో అబ్బురపరిచింది.

అందాల ప్రదర్శనకు ఇంస్టాగ్రామ్ వేదికగా చేసుకొని రెచ్చిపోతోంది ఈ భామ.

ఇక ఈ ఫోటోలో తన అందాలను పూలతో కవర్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.తానే స్వయంగా తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది.అదా శర్మ మరి అంత బోల్డ్ అంటూ నెటిజెన్స్ ముక్కున వేలు వేసుకుంటున్నారు.

అయితే ఈ ఫోటోని షేర్ చేసే సమయంలో ఎదుటివారిని ఫ్లవర్స్ తో ఫుల్స్ ను చేశాను అని చెప్పడం నిజంగా గమనార్హం.ఇకపోతే తన అందాలను కప్పిపుచ్చుకోవడానికి పూలను అడ్డం పెట్టుకుందా.

లేకపోతే పూల తో మ్యాజిక్ చేయాలని ఈ ఫోటో షూట్ చేసిందో అర్థం కావట్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube