సినిమాలను వదిలి అబ్రాడ్ లో సెటిలైన నటీమణులు వీళ్లే?

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లలో కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటే మరి కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాలకు దూరమై ఇతర దేశాల్లో స్థిరపడ్డారు.టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు అబ్రాడ్ లో స్థిరపడ్డారు.

 Actresses Who Left Film Industry And Settled Abroad Ramabha Madhavi Richa Gangopadhyay-TeluguStop.com

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించడంతో పాటు యంగ్ జనరేషన్ హీరోలతో రంభ ఆడిపాడారు.

రంభకు ముగ్గురు పిల్లలు కాగా ప్రస్తుతం రంభ కెనడాలో ఉన్నారని తెలుస్తోంది.

 Actresses Who Left Film Industry And Settled Abroad Ramabha Madhavi Richa Gangopadhyay-సినిమాలను వదిలి అబ్రాడ్ లో సెటిలైన నటీమణులు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్ బాబు భార్య నమ్రతకు అక్క అయిన శిల్పా శిరోద్కర్ ప్రస్తుతం దుబాయ్ లో నివశిస్తున్నారు.శిల్పా తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో నటించగా ఆ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా ఇతర ఇండస్ట్రీలకే పరిమితమయ్యారు.

టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ జోడీగా నటించిన మాధవి ప్రస్తుతం న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు.

Telugu Dubai Los Angeles, Madhavi, Mallika Sherawat, Meenakshi Seshadri, Preeti Zinta, Richa Gangopadhyay, Who Left Film Industry-Movie

ఆపద్భాంధవుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం టెక్సాస్ లో నివశిస్తున్నారు.ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించి యువతలో క్రేజ్ ను పెంచుకున్న ప్రీతీ జింటా ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో నటిస్తున్నారు.తెలుగు కంటే ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుండటం గమనార్హం.

మరో హీరోయిన్ మల్లికా షెరావత్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో నివాసం ఉంటున్నారు.

Telugu Dubai Los Angeles, Madhavi, Mallika Sherawat, Meenakshi Seshadri, Preeti Zinta, Richa Gangopadhyay, Who Left Film Industry-Movie

మిర్చీలో ప్రభాస్ కు జోడీగా నటించి గుర్తింపు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ ప్రస్తుతం యూ.ఎస్.ఏలో ఉన్నారు.ఎంబీఏ చదివే సమయంలో క్లాస్ మేట్ ను ప్రేమించిన రిచా గంగోపాధ్యాయ ఈ ఏడాది మే నెలలో మగబిడ్డకు జన్మనిచ్చారు.రిచా గంగోపాధ్యాయ తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వరుసగా ఆఫర్లు ఉన్న సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి ఈ బ్యూటీ గుడ్ బై చెప్పడం గమనార్హం.మరి కొందరు హీరోయిన్లు కూడా పెళ్లి తర్వాత విదేశాల్లో స్థిరపడ్డారు.

#Dubai Angeles #Preeti Zinta #Madhavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు