నితిన్ పేరు చెబితేనే పారిపోతున్న బ్యూటీలు.. ఎందుకో తెలుసా?  

Actresses Refuse To Kiss Nithin - Telugu Keerthy Suresh, Nithin, Priyanka Mohan, Rang De

యంగ్ హీరో నితిన్ ఇటీవల భీష్మ అనే సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.

 Actresses Refuse To Kiss Nithin

దీంతో ఈ సినిమా నితిన్ కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రంగా నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత రంగ్‌దే అనే సినిమాలో నితిన్ నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.

నితిన్ పేరు చెబితేనే పారిపోతున్న బ్యూటీలు.. ఎందుకో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా పూర్తికాకముందే మరో సినిమాను ఓకే చేశాడు నితిన్.

బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన ‘అంధాధున్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకుడు మేర్లపాక గాంధీ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను తొలుత అనుకున్నారు.

కానీ ఆమె ఈ సినిమాలోని ముద్దు సీన్స్ కారణంగా సినిమా నుండి తప్పుకుంది.దీంతో వెంటనే మరో బ్యూటీ ప్రియాంక మోహన్‌ను ఈ సినిమాలో తీసుకోవాలని నితిన్ ప్రయత్నించాడు.

కానీ ఆమె కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో ఘాటైన లిప్ లాక్ సీన్స్‌కు అక్కడి ప్రేక్షకులు అలవాటు పడ్డారు.

కానీ తెలుగులో అంత ఘాటు సీన్స్‌ను చేసేందుకు ఏ హీరోయిన్ కూడా ముందు రావడం లేదు.దీంతో ఈ సినిమాలో నటించేందుకు ఎవరు ముందుకు వస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి అంధాధున్ రీమేక్ గురించి విన్నా, నితిన్ పేరు విన్నా హీరోయిన్లు పారిపోతున్నారంటే ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actresses Refuse To Kiss Nithin Related Telugu News,Photos/Pics,Images..

footer-test