నటి యమున కొత్త ఇల్లు చూశారా.. హోమ్ టూర్ మాములుగా లేదుగా!

Actress Yamuna New Home Tour Video

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వెండితెర ప్రేక్షకులకు నటి యమున గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యమున ఆ తరువాత బుల్లితెర కి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.

 Actress Yamuna New Home Tour Video-TeluguStop.com

పలు కామెడీ సీరియల్స్ లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటికే బుల్లితెరపై బోలెడు సీరియల్ అవకాశాలతో దూసుకుపోతుంది.

అయితే యమునతో పాటు ఉన్న నటీనటులు వస్తూపోతూ ఉన్నప్పటికీ యమునా మాత్రం పోటీని తట్టుకొని మరి ఇండస్ట్రీలో నిలబడింది.

 Actress Yamuna New Home Tour Video-నటి యమున కొత్త ఇల్లు చూశారా.. హోమ్ టూర్ మాములుగా లేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటూనే తనకు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ తన అభిమానులకు చేరువగా ఉంటుంది.అలాగే యూట్యూబ్ లో సొంత ఛానల్ లో క్రియేట్ చేసి యూట్యూబ్ ద్వారా కూడా తన అభిమానులను అలరిస్తోంది.

ఇక ఆ మధ్య ఒక సారి యమునహోమ్ టూర్ చేసిన విషయం అందరికి తెలిసిందే.ఆ వీడియో ని దాదాపుగా 17 లక్షల వ్యూస్ వచ్చాయి.

అయితే ఆ వీడియో పెట్టి కొద్ది రోజులు కాకముందే మరో వీడియో ని చేసింది యమున.వీడియో స్టార్టింగ్ లో మొన్న ఒక హోమ్ టూర్ చేసింది కదా మళ్లీ ఇంకొక ఇళ్ల అని డౌట్ రావచ్చు.అవును ఇది కూడా మా ఇల్లు సిటీకి దూరంగా ఉండడానికి, ఎయిర్ పొల్యూషన్, ప్రశాంతంగా ఉండటానికి హైదరాబాద్ సిటీకి దూరంగా ఉండటానికి ఈ స్థలాన్ని కొనుగోలు చేశాను.అయితే స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత అలాగే ఉంచకుండా చిన్న ఇంటి నిర్మించాను.

మా ఇంటికి సంబంధించిన ఉంటుంది ఈ రోజు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.అలాగే యమున హైదరాబాద్ సిటీకి దూరంగా ఉన్న మహేశ్వరం ప్రాంతంలో 360 గజాల్లో ఒక ఇంటిని నిర్మించింది.ఇందుకు సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేయగా ఆ వీడియో కాస్త ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.ఈ వీడియోను చూసిన అభిమానులు ఇల్లు సూపర్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Actress Yamuna New Home Tour Video Viral Yamuna Home Tour

#Actress Yamun #Hyderabad #Yamuna #Serial Actress #Yamuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube