లైవ్ లో న్యూడ్ సెషన్ చేసిన నటి.. దీన్ని ఏం అంటారు అంటూ?

గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురు రాజ్ కుంద్రా ను విమర్శించగా మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు.

 Actress Gehana Vashisth Did A Nude Session Live What It Is Called, Raj Kundra, B-TeluguStop.com

ఈ క్రమంలోనే నటి గెహనా వశిష్ట్ రీసెంట్ గా పోర్నోగ్రఫీ కేసులో ఇన్వాల్వ్ అయి ఉందంటూ ఆరోపణలు రావడం చేత నటిపై మల్వానీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ప్రస్తుతం ఈ నటి వార్తల్లోకెక్కారు.ఇదిలా ఉండగా ఈ నటి సోషల్ మీడియా వేదికగా లైవ్ లోనే న్యూడ్ వీడియోను షేర్ చేస్తూ దీనిని కూడా ఫోర్న్ అని అంటారా అంటూ ప్రశ్నించింది.

ఈ క్రమంలోనే లైవ్ లోకి వచ్చిన గెహనా మొదటగా అందరికీ విషెస్ చెబుతూ ఆ తరువాత నేను చెత్తగా ఉన్నానా… చీప్ గా ఉన్నానా.ప్రస్తుతం తాను చేస్తున్న పని ఏదైనా ఫోర్న్ కేటగిరీలోకి వస్తుందా అంటూ ఆమె ప్రశ్నించారు.

ప్రస్తుతం తాను దుస్తులు వేసుకోవడం లేదని ఇలా దుస్తులు లేకుండా ఉండటాన్ని ఫోర్న్ అంటారేమో చెప్పాలని ఆమె ప్రశ్నించింది.ప్రస్తుతం బట్టలు లేకుండా ఉన్న ఈ వీడియోను ఫోర్న్ గా ప్రకటించిన వారు.

పలుచని దుస్తులను వేసుకొని ఉన్నప్పుడు అది ఫోర్న్ కంటెంట్ అని ఎందుకు అంటున్నారు అంటూ నటి ప్రశ్నించారు.

Telugu Actressgehana, Bollywood, Gehna, Live, Pornography, Raj Kundra-Movie

ఈ విధంగా లైవ్ లో బట్టలు లేకుండా వీడియో చేస్తున్నా దానిని ఎవరు కూడా ఫోర్న్ అని భావించలేదు కానీ.పలుచని దుస్తులు వేసుకుని వీడియోలు తీస్తే మాత్రం అది ఫోర్న్ కంటెంట్ ఎలా అవుతుంది.వాటిని ఫోర్న్ వీడియోలని ఎందుకు అంటున్నారు.

ఇదంతా కేవలం ఒక రకమైన వంచన మాత్రమే అని తెలిపారు.ఈ విధంగా ఇంస్టాగ్రామ్ లైవ్ స్టేషన్ లో న్యూడ్ వీడియో షేర్ చేసిన నటి రాజ్ కుంద్రాకు మద్దతుగా ఉందని ఈ నటి పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ క్రమంలోనే తనపై తప్పుడు నేరారోపణల కారణంగా కేసునమోదు చేశారని ఈ సందర్భంగా నటి ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube