ఐదవసారి ప్రేమలో పడ్డ హీరోయిన్..!

ఎవరైనా సరే.ఒకసారి ప్రేమిస్తారు.

 Vanitha Vijaykumar Five Time Love Viral In Social Media, Actress Vanitha Vijayku-TeluguStop.com

ఒకవేళ అనుకోకుండా జీవితంలో ఏదైనా జరిగింది విడాకులు అయ్యాయి.భర్తతో లేదా భార్యతో సరిపోవట్లేదు అనుకున్న సమయంలో మరొకరిని ప్రేమించడమే లేదా పెళ్లి చేసుకోవడమో జరుగుతుంది.

రెండో పెళ్లికే వామ్మో అనుకునే దేశంలో మనం ఉన్నాం.అబ్బాయిలు చేసుకుంటేనే ఎన్నో మాటలు అంటారు.

అలాంటిది అమ్మాయి చేసుకుంటే ఈ సొసైటీ వూరికే ఉంటుందా? అస్సలు ఉండదు.
అలాంటిది ఓ నటి మూడు పెళ్లిళ్లు చేసుకుంది.

పెళ్లితో ఆగిందా అంటే లేదు.ముందు ఇద్దరు భర్తలతో విడిపోయినట్టే మూడో భర్తతో కూడ విడిపోయింది.

అతనికి ఆమె కంటే మద్యమే ఎక్కువ ఇష్టం అని అందుకే నన్ను వదిలేశాడు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.అయితే ఈమెకు మూడు పెళ్లిళ్లు జరిగిన నాలుగుసార్లు లవ్ లో పడింది.

ఇప్పుడు ఐదో సారి ప్రేమలో పడింది.ఆమె ఎవరో కాదు ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈమెకు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక అలాంటి ఈమె ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడినట్టు ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.

మళ్లీ ప్రేమలో పడినట్టు.మీరు సంతోషమేనా అంటూ ట్యాగ్ కూడా చేసింది.

దీంతో నెటిజన్లు అంత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఐదొవ సారి ప్రేమలో పడడం ఏంటి ఛీఛీ అంటూ పోస్ట్ చేస్తున్నారు.

సినిమాల్లో ఒక పెళ్లి చేసుకున్న ఈ నటి నిజజీవితంలో మాత్రం ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకొని ఇద్దరినీ ప్రేమించి కలియుగ ద్రౌపదిగా నిలిచిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా కొందరు కాంట్రావర్సీ మాటలతో నెట్టింట్లో నిలిస్తే ఈమె మాత్రం పెళ్లిల్లు, ప్రేమలతో వార్తల్లో నిలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube