ఆ విషయంలో సమంతను వెనక్కినెట్టిన తమన్నా... అదేంటంటే?

ఇండస్ట్రీ లో అవకాశం రావడమే గగనం.అటువంటిది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే ఇక మరల అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాలి.

 Heroine Tamanna Who Pushed Samantha Back In That Matter Is That So, Actress Sama-TeluguStop.com

ఒకవేళ వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగించుకుంటే ఇక అవకాశాల వెల్లువ ప్రారంభమవుతుంది.ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ఈ సూత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది.

ఎందుకంటే హీరోయిన్ గా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుంటే అసలు మరో సినిమా అనేది ఉండదు.ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తారు.

కాని హిట్ ల మీద హిట్లు కొట్టి ఇక స్టార్ హీరోయిన్ అయితే ఇక తిరుగు ఉండదు.అలాంటి కోవలోకే వస్తారు తమన్నా, సమంత, కాజల్ .వీరు ఇప్పుడు తెలుగులో, తమిళంలో లీడ్ హీరోయిన్స్ గా ఉన్నారు.అయితే ఒక్క విషయంలో మాత్రం సమంతను కాజల్, తమన్నా వెనక్కి నెట్టారని చెప్పవచ్చు.

తండ్రి, కొడుకులతో నటించిన సినిమాల విషయంలో సమంత వెనుకబడి ఉంది.ఇప్పటికే ఎవడు సినిమాలో రామ్ చరణ్ తో నటించిన కాజల్, ఖైదీ నెంబర్ 150 లో చిరంజీవి సరసన నటించింది.

కానీ సమంత మాత్రం నాగార్జునతో కలిసి నటించినా అది హీరోయిన్ పాత్ర మాత్రం కాదు.అలా సమంత కాజల్, తమన్నా అందుకున్న ఫీట్ ను మాత్రం అందుకోలేక పోయిందని చెప్పవచ్చు.

భవిష్యత్ లో సినిమాల జోరు పెంచితే ఈ ఫీట్ అందుకునే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube