సూపర్ స్టార్ తో ఫస్ట్ టైం ఛాన్స్ అందుకున్న లక్కీ బ్యూటీ!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.ఈయనకు టాలీవుడ్ లో మాత్రమే కాదు.

 Actress Tamanna Bhatia Fixed In Rajinikanth's Jailer Movie, Rajinikanth, Nelson Dillep Kumar, Jailer Movie, Super Star Rajnikanth, Tamanna Bhatia-TeluguStop.com

ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.ఇక తమిళ నాడు లో అయినా ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

ఈయన సినిమా అంటే ముందే నుండే భారీ క్రేజ్ ఉంటుంది.థియేటర్ ల దగ్గర ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.

 Actress Tamanna Bhatia Fixed In Rajinikanth's Jailer Movie, Rajinikanth, Nelson Dillep Kumar, Jailer Movie, Super Star Rajnikanth, Tamanna Bhatia-సూపర్ స్టార్ తో ఫస్ట్ టైం ఛాన్స్ అందుకున్న లక్కీ బ్యూటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది వరకు ఈయన సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్ల దగ్గర పెద్ద క్యూ ఉండేది.

అయితే ఇప్పుడిప్పుడు రజనీ సినిమా భారీ హిట్ అయ్యింది లేదు.

ఒక సినిమా హిట్ అయితే వరుస ప్లాప్స్ వస్తున్నాయి.దీంతో రజనీ ఫ్యాన్స్ అంతా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రెసెంట్ రజనీ కాంత్ జైలర్ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా నుండి పోస్టర్ రివీల్ చేసారు మేకర్స్.

ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకుంది.

ఈ సినిమా ప్రెజెంట్ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా మరొక వార్త నెట్టింట షేర్ అవుతుంది.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.

Telugu Actresstamanna, Jailer, Nelsondillep, Rajinikanth, Rajnikanth, Tamanna-Movie

మొదటిసారి రజినీ కాంత్ సరసన స్టార్ బ్యూటీ ఆడిపాడబోతుంది అని న్యూస్ చక్కర్లు కొడుతోంది.ఆమె మరెవరో కాదు.మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.ఈ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ రజనీ సరసన ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.సూపర్ స్టార్ సరసన అవకాశం అంటే ఈ బ్యూటీ లక్కీ ఛాన్స్ పట్టేసినట్టే చెప్పాలి.తమన్నా ఈ మధ్య సీనియర్ హీరోలతో కూడా సై అంటుంది.

మన తెలుగులో కూడా ఈమె చిరు సినిమాలో నటిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube