తండ్రిని బేవర్స్ అంటూ తిడుతూ రెచ్చిపోయిన టాలీవుడ్ సన్నీ లియోన్…   

Swathi naidu, Telugu actress, money cheating, Tollywood, Swathi naidu fires on her father - Telugu Money Cheating, Swathi Naidu, Swathi Naidu Fires On Her Father, Telugu Actress, Tollywood

మామూలుగా కన్నతండ్రి ఎలాంటి వాడైనా సరే తన పిల్లల సంరక్షణ కోసం ఏమైనా చేయడానికి సిద్ధ పడుతుంటాడు. కానీ ఓ తండ్రి చేసినటువంటి నిర్వాకం కారణంగా తన కన్న కూతురుతోనే  ఏకంగా బేవర్స్ అంటూ తిట్టించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 Actress Swathi Naidu Fire On Her Father Money Cheating

తాజాగా తెలుగు సన్నీ లియోన్ అని గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ శృంగార నటి స్వాతి నాయుడు తన తండ్రి చేసినటువంటి నిర్వాకంపై ఓ  యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించింది.ఇందులో భాగంగా కొంతమేర అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇందులో భాగంగా తాను సినిమాల్లో నటిస్తున్న సమయంలో వచ్చిన డబ్బుని తన కుటుంబ సభ్యుల చేతిలో పెట్టానని కానీ ప్రస్తుతం తాను ఒక బిడ్డకు జన్మనివ్వడంతో పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాని తెలిపింది.దాంతో గత కొంతకాలంగా ఇల్లు గడవడం కష్టంగా మారడంతో తన తండ్రిని డబ్బులు ఇవ్వాలని అడగగా అతడు ఇవ్వని తెగేసి చెప్పాడట.

తండ్రిని బేవర్స్ అంటూ తిడుతూ రెచ్చిపోయిన టాలీవుడ్ సన్నీ లియోన్… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పలుమార్లు ఈ విషయం గురించి తన తండ్రి తో గొడవలు కూడా జరిగాయని అయినప్పటికీ తన తండ్రిని తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా చేయడం సరికాదని వాపోయింది.అంతేకాక  తన కన్న తల్లిని సైతం వదలకుండా  తన భర్త కన్న కూతురికి చేస్తున్న అన్యాయాన్ని చూస్తూ ఉండిపోయిందని, అలాగే ఆమె కూడా ఒక బిడ్డకు తల్లి అన్న విషయాన్ని సైతం మరిచిపోయిందని ఎమోషనల్ అయ్యింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు సినిమా అవకాశాల లేక చివరికి తన కుటుంబ పోషణ నిమిత్తమై శృంగార తరహా చిత్రాల్లో నటించిన స్వాతి నాయుడు తో ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు ఇలా ప్రవర్తించడం సరికాదని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి  సంఘటనల వల్లే కుటుంబ మాన వ బంధాలపై నమ్మకం పోతోందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

#Money Cheating #SwathiNaidu #Swathi Naidu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Swathi Naidu Fire On Her Father Money Cheating Related Telugu News,Photos/Pics,Images..