తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన నటి సురేఖావాణి...ఏమన్నదంటే?

ఒకప్పుడు మహిళలు రెండో పెళ్లి చేసుకోవాలంటే చాలా ఆలోచించే వారు.సమాజం ఏమనుకుంటుందో, బంధువులు ఎలా రియాక్ట్ అవుతారో, ఇది వరకు మనకు ఇచ్చిన మర్యాద ఇస్తారో, ఇవ్వరో ఇలా రకరకాల ఆలోచనలు మైండ్ లో తిరుగుతుండేవి.

 Actress Surekhavani Reacts To The News Of Her Second Marriage ... What Is It Act-TeluguStop.com

కొంత మంది ధైర్యం చేసే వారు.ఇక కొంతమంది అలానే ఉండి పోయే వారు.

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా తయారయింది.ఇరువురి మధ్య చక్కటి అవగాహన ఉంటే రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమీ లేదని మనకు చాలా రకాల మంది నిరూపించారు.

కాని చేసుకునే ముందు పిల్లలను సంప్రదించి వారు కోరిక మేరకు చివరి నిర్ణయాన్ని తీసుకోవాలి.

లేకపోతే భవిష్యత్తులో మరిన్ని చిక్కులు తప్పవు.

ఇటీవల ప్రముఖ సింగర్ సునీత ఇద్దరు పిల్లల అంగీకారంతో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అది పెద్ద సెన్సేషన్ గా మారిపోయింది.

అయితే 2019లో అనారోగ్య కారణాలతో నటి సురేఖావాణి భర్త మరణించిన విషయం తెలిసిందే.సురేఖవాణి కూడా త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నదని వార్త హల్ చల్ చేస్తోంది.

ఈ రెండో పెళ్లి నిర్ణయానికి సురేఖావాణి కూతురు సుప్రీత కూడా అంగీకారం తెలిపినట్టు, కూతురు ఈ విషయంలో సురేఖను ఒప్పించేలా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలపై స్పందించిన రెండో పెళ్లి చేసుకునే ప్రస్తుతానికి తనకు లేదని చెప్పి రూమర్లకసురేఖావాణి ఫుల్ స్టాప్ చెప్పింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube