కూతురుతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో రచ్చ చేస్తున్న నటి సురేఖ వాణి.. ఫోటో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన కూతురుతో కలిసి ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండడంలేదు.

 Actress Surekha Vani And Her Daughter In The Swimming Pool Photo Viral Details,-TeluguStop.com

నిత్యం ఏదో ఒక డాన్స్ వీడియోలను లేదా ఫోటో షూట్ లతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం తన పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాలకు వెళ్లి ఎంతో ఘనంగా జరుపుకున్న సురేఖవాణి తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో సురేఖవాణి తన కూతురుతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Lechindimahila, Manchu Lakshmi, Supitha, Surekha Vani, Pool-Movie

ఈ విధంగా సురేఖవాణి, తన కూతురు సుప్రీత పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే వీరి స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కెరీర్ విషయానికి వస్తే సురేఖవాణి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుండగా సుప్రీత కూడా వెండితెర ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేచింది మహిళా లోకం అనే సినిమాలో సుప్రీత సందడి చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube