నాకు నచ్చక మహేష్ బాబు సినిమానే రిజెక్ట్ చేసానంటున్న సీనియర్ నటి....

ప్రస్తుతం తెలుగులో అమ్మ, అక్క, చెల్లి, వదిన, ఇలాంటి పాత్రలు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సీనియర్ నటి సుధ.ఈమె దాదాపుగా టాలీవుడ్ లోని అందరి స్టార్ హీరోల చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

 Actress Sudha Sensational Comments On Mahesh Babu Movie-TeluguStop.com

అయితే ఏమైంది సినీ పరిశ్రమకు దూరంగా ఉంటోంది.తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో భాగంగా పలు రకాల ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

గత కొద్దికాలంగా అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మాట వాస్తవమేనని కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని సినిమాలను వదిలేశారని చెప్పుకొచ్చింది.

అంతేగాక ఓ చిత్రంలో తాను నటించాలంటే తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే నటిస్తానని లేకపోతే నటించననని తెగేసి చెబుతోంది సుధ.అయితే ఇందుకు ఉదాహరణగా మహేష్ బాబు నటించిన టువంటి శ్రీమంతుడు సినిమాలో కూడా తనకి నటించే అవకాశం వచ్చిందని కానీ ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో కావాలనే రిజెక్ట్ చేశానని అన్నారు.

Telugu Actress Sudha, Actresssudha-Movie

  మామూలుగా స్టార్ హీరోల చిత్రాల్లో ఏ చిన్న అవకాశం ఇచ్చినా చేయడానికి ఎప్పుడు చాలా మంది రెడీ గానే ఉంటారు కానీ సుధా అలా కాకుండా తన పాత్రకి ప్రాధాన్యత లేదనే ఒకే ఒక్క కారణంతో మహేష్ బాబు చిత్రాలు క్రియేట్ చేసింది.దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాగానే వైరల్ అవుతున్నాయి.అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో కొందరు తమ పాత్రలకి ప్రాధాన్యత లేకపోయినా డబ్బు కోసం నటిస్తున్నారని చెప్పుకొచ్చింది సుధా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube