ఉదయ్ కిరణ్ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్నారు.బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఉదయ్ కిరణ్ సూపర్ స్టార్ అవుతారని అందరూ భావించగా వరుస ఫ్లాపులు ఉదయ్ కిరణ్ కెరీర్ కు మైనస్ అయ్యాయి.

 Actress Sudha Emotional Words Details Here Goes Viral , Actress Sudha, Uday Kiran, Emotional Facts, Shocking Facts-TeluguStop.com

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం ఆయన అభిమానులను ఎంతగానో భావించింది.తాజాగా సుధ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోసం చేసిన డబ్బుతో ఎంతకాలం సంతోషంగా ఉండగలమని అన్నారు.

నా మీద ఈర్ష్య పెట్టుకుంటే వాళ్లకే అల్సర్ వస్తుందని సుధ అన్నారు.ఎవరి మనస్తత్వం వాళ్లదని సుధ పేర్కొన్నారు.ఇతరుల అభిప్రాయాలను నేను చెప్పలేనని ఆమె వెల్లడించారు. మా అమ్మ 2003 సంవత్సరంలో చనిపోయారని సుధ చెప్పుకొచ్చారు.

 Actress Sudha Emotional Words Details Here Goes Viral , Actress Sudha, Uday Kiran, Emotional Facts, Shocking Facts-ఉదయ్ కిరణ్ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నేను మా అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని ఆమె తెలిపారు.నేను మనుషుల్ని సంపాదించుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.

ఉదయ్ కిరణ్ తల్లిని పోగొట్టుకున్నాడని తండ్రి దూరమైపోయాడని ఉదయ్ మ్యారేజ్ లైఫ్ లో కూడా సమస్యలు వచ్చాయని సుధ అన్నారు.ఉదయ్ కిరణ్ కు ఒంటరితనం వచ్చిందని సుధ తెలిపారు.

ఉదయ్ కిరణ్ ను చూస్తే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ అని అనిపించేదని ఆమె వెల్లడించారు.ఉదయ్ కిరణ్ జీవించి ఉంటే నా ప్రాపర్టీ ఉదయ్ కు ఉండేదని సుధ తెలిపారు.

నాది ఉదయ్ కిరణ్ ది మెంటాలిటీ ఒకేలా ఉండేదని సుధ చెప్పుకొచ్చారు.

Telugu Sudha, Uday Kiran-Movie

ఉదయ్ కిరణ్ ను దత్తత తీసుకోవాలని అనుకున్నానని అయితే ఉదయ్ కిరణ్ ఈలోపు ఫోన్ కట్ చేశాడని మా ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయని సుధ చెప్పుకొచ్చారు.పెళ్లి విషయం నాకు చెప్పలేదని పెళ్లికి కూడా నేను వెళ్లలేదని ఆమె తెలిపారు.నా కాళ్లు పట్టుకుని ఉదయ్ కిరణ్ ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube