వాళ్లు రక్తం కక్కుకుని చావాలి.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్..?

దాదాపు రెండు సంవత్సరాల క్రితం క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం ద్వారా శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో భారీస్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న శ్రీరెడ్డి రెండేళ్ల క్రితం నుంచి ఎవరో ఒకరిని తరచూ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

 Actress Srireddy Shocking Post On Her Birthday-TeluguStop.com

హైదరాబాద్ నుంచి చెన్నైకు మకాం మార్చిన శ్రీరెడ్డి అక్కడ పలు ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

నిన్న శ్రీరెడ్డి పుట్టినరోజు కావడంతో నెటిజన్లలో చాలామంది ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 Actress Srireddy Shocking Post On Her Birthday-వాళ్లు రక్తం కక్కుకుని చావాలి.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే శ్రీరెడ్డి మాత్రం తనకు విష్ చేయవద్దని సోషల్ మీడియాలో పేర్కొనడం గమనార్హం.తన జీవితం నిరాశజనకంగా ఉందని శ్రీరెడ్డి వెల్లడించారు.

తన లైఫ్ సింగిల్ లైఫ్ అని శ్రీరెడ్డి పేర్కొనడం గమనార్హం.ఒక మంచి కారణం కొరకు మాత్రమే తన మంచి జరగాలని ఆమె కోరుకోవడం గమనార్హం.

మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మీకు దేవుడు మంచే చేయాలి అని శ్రీరెడ్డి తన పోస్ట్ లో పేర్కొన్నారు.లవ్ యూ ఆల్ జై కాళీ అని చెబుతూ శ్రీరెడ్డి తన పోస్ట్ ను ముగించారు.

Telugu Farmers, Netizens Negative Comments, On Her Birthday, Rapes, Shocking Post, Sri Reddy Birthday Post, Sri Reddy Birthday Today, Srireddy, Ys Rajareddy, Ys Rajasekhar Reddy-Movie

ఆ తరువాత రైతులు వర్ధిల్లాలని ఆడపిల్లల్ని ఎవరూ రేప్ చేసి చంపకూడదని ఆమె కోరారు.ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆమె కోరుకున్నారు.పిల్లలు పెద్దపెద్ద చదువులు చదువుకోవాలని శ్రీరెడ్డి ఆకాంక్షించారు.

Telugu Farmers, Netizens Negative Comments, On Her Birthday, Rapes, Shocking Post, Sri Reddy Birthday Post, Sri Reddy Birthday Today, Srireddy, Ys Rajareddy, Ys Rajasekhar Reddy-Movie

వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపిన వాళ్లు రక్తం కక్కుకుని చావాలని ఇవే తన కోరికలు అని శ్రీరెడ్డి పోస్త్ లో పేర్కొన్నారు.శ్రీరెడ్డి చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.శ్రీరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్లలో ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

#SriReddy #YsRajasekhar #Ys Rajareddy #Shocking Post #Rapes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు