గోరంట్లా మాధవ్ కు శ్రీరెడ్డి సపోర్ట్.. చూపిస్తే తప్పేంటి అంటూ?

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది.గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కూడా గోరంట్ల మాధవ పేరు వినిపిస్తోంది.

 Actress Sri Reddy Reacts On Mp Gorantla Madhav Video Leaked Issue, Sri Reddy, Mp Gorantla Madhav, Video Leaked, Social Media-TeluguStop.com

గోరంట్ల మాధవ్ కి సంబంధించిన వీడియో గురించి ఎక్కడ చూసినా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై శ్రీ రెడ్డి మాట్లాడుతూ నేను రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా.

నేను వచ్చాను అంటే ఒక్కొక్కడికి మోత మోగిపోద్ది అంటూ లైవ్ లోకి వచ్చింది శ్రీరెడ్డి.వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో పై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

 Actress Sri Reddy Reacts On Mp Gorantla Madhav Video Leaked Issue, Sri Reddy, Mp Gorantla Madhav, Video Leaked, Social Media-గోరంట్లా మాధవ్ కు శ్రీరెడ్డి సపోర్ట్.. చూపిస్తే తప్పేంటి అంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో శ్రీ రెడ్డి మాట్లాడుతూ చాలామంది నేను ఏ విషయంపై మాట్లాడాలని కోరుకుంటున్నారో ఇప్పుడు అదే విషయం మాట్లాడడానికి లైవ్ లోకి వచ్చాను.

నేను మౌనంగా ఉన్నాను కదా అని శత్రువులు రెచ్చిపోతున్నారు.

మరియు ముఖ్యంగా టిడిపి మహిళా నేతలు అయితే ఫ్రెండ్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అంటూ మాట్లాడుతున్నారు.వాళ్లకి అంత నచ్చిందో ఏమో కానీ ఆ వీడియో గురించి తెగ చర్చించుకుంటున్నారు అంటూ చురకలు అంటీంచింది శ్రీరెడ్డి.

ఇక టీడీపీ మీమర్స్ అయితే ఆ వీడియో చూసి తెగ పండగ చేసుకుంటున్నారు.అసలు ఆ వీడియో నిజంగానే గోరంట్ల మాధవ్‌ దా? కాదా? అన్నది నాకు తెలియదు.కానీ ఒకవేల నిజంగానే ఆ వీడియో మాధవ్‌దే అనుకుందాం? అయితే ఏంటి? అతని పర్సనల్ పార్ట్ అతను చూపించాడు.మీ బాధ ఏంటి? మీకు అంత నచ్చిందా? అంటూ బూతులతో రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.

గోరంట్ల మాధవ్ గారిది నా క్యాస్ట్ కాదు.అయినా సరే ఆయన గురించి మాట్లాడుతున్నానంటే ఆ వీడియోలో నాకు తప్పు కనిపించలేదు.ఆయన ప్రైవేట్ పార్ట్ ఆయన చూపించుకున్నాడు.అది కూడా ఆయన ఫోన్‌లో.

ఎంపీగా ఆయన బాధ్యతల్ని సక్రమంగా చేయకపోతే విమర్శించండి.అంతేతప్ప.

అతని పర్సనల్ పార్ట్‌ని అతను పట్టుకుంటే మీకేంటి నష్టం.ఇందులో జగన్ అన్నకి సంబంధం ఏముందో నాకు అర్ధం కావడం లేదు.

టీడీపీలో ఉన్న బ్లూఫిల్మ్ పిచ్చి నా కొడుకులకు మాధవ్ వీడియో బాగా నచ్చినట్టు ఉంది.అందుకే చూసి తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే నిజానికి కేసు పెట్టాల్సింది.మాధవ్ పైన కాదు.

ఆ వీడియోను బయటపెట్టిన వాళ్ల పై కేసు పెట్టాలి.ఎందుకంటె అసలు ఏ హక్కు ఉందని అతని ప్రైవేట్ వీడియోను బయటపెడతారు.

కొంతమంది పాయింట్ ఫైవ్ గాళ్లు పాయింట్ ఫైవ్ ఛానల్‌లో కూర్చుని పాయింట్ ఫైవ్ కబుర్లు చెప్తున్నారు.వాళ్లందరికీ త్వరలోనే పగలగొడతా.

గోరంట్ల మాధవ్ గారి ప్రమేయం లేకుండా వీడియో బయటకు వచ్చింది.ఆయనకు న్యాయం జరిగాలి అంటూ టీడీపీ నేతలకు అలాగే ఆ వీడియో పై ట్రోల్స్ చేసే వారిపై మండిపడింది శ్రీరెడ్డి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube