రానా బావా... నీ తమ్ముడితో నా పెళ్లి ఎప్పుడని అంటున్న శ్రీ రెడ్డి...

ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ వివాదంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎంతగానో పాపులర్ అయినటువంటి నటి శ్రీ రెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు అప్పట్లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల కొంత కాలం పాటు తెలుగు సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైంది.

 Sree Reddy, Telugu Actress, Rana And Mihika Bajaj Marriage, Tollywoiod, Abhiram,-TeluguStop.com

దీంతో అప్పటి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో ఉంటూ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కార్యకలాపాలు చేస్తోంది.

అయితే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ హీరో రానా దగ్గుబాటి వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

 దీంతో నటి శ్రీ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ రానా మరియు మహిళలకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపింది.అంతేకాక మీ పెళ్లి అయితే జరిగిందిగాని మీ తమ్ముడు అభిరామ్ తో నా పెళ్లి ఎప్పుడని ప్రశ్నించింది.

అంతేగాక రానా దగ్గుబాటి పెళ్లిలో మీరు కనిపించలేదని కొందరు అడుగుతున్నారని అంటూ ఓ వీడియో ద్వారా తెలిపింది.దీంతో ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషియల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఐతే ఈ విషయం ఇలా  ఉండగా తెలుగు సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైనప్పటి నుంచి శ్రీ రెడ్డి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన నిరససన ని వ్యక్తం చేస్తోంది.అలాగే వంటలకి, ఆరోగ్య సంబంధిత చిట్కాలు చెబుతూ బాగానే సంపాదిస్తోంది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube