మాఫియా గురించి సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్.. అలాంటి నష్టం అంటూ?

90 దశకంలో బాలీవుడ్ పై దావూద్, ఇతర మాఫియా డాన్ల ప్రభావం తీవ్రంగా ఉండేది.ఆ సమయంలో సినిమాలకు ఫైనాన్స్ చేయడం దగ్గర నుంచి సినిమాలలో హీరో హీరోయిన్లు ఎంపిక విషయం వరకు ప్రతి ఒక్కటి వారికి అనుకూలంగానే జరిగేది.

 Actress Sonali Bendre Reveals About Underworld Finance In Bollywood Sonali Bendre, Bollywood, Underworld Finance, The Ranveer Show-TeluguStop.com

అంతే కాకుండా వారికి నచ్చి అనుకూలంగా ఉన్న హీరోల సినిమాలకు ఫైనాన్స్ చేయడం, వారికి నచ్చిన హీరోయిన్ లను ప్రమోట్ చేయడం ఇలాంటి వ్యవహారాలు మొత్తం మాఫియా చెప్పు చేతుల్లోనే ఉండేది.అయితే ఇదే విషయం గురించి తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాలి బింద్రే స్పందిస్తూ పలు సంచలన విషయాలను బయటపెట్టేసింది.

ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనాలి బింద్రే కొద్ది సంవత్సరాల క్రితమే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడిన తర్వాత కోలుకొని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

 Actress Sonali Bendre Reveals About Underworld Finance In Bollywood Sonali Bendre, Bollywood, Underworld Finance, The Ranveer Show-మాఫియా గురించి సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్.. అలాంటి నష్టం అంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా సోనాలి బింద్రే యూట్యూబ్ ప్రాడ్ కాస్ట్ ది రణ్ వీర్ షోలో పాల్గొంది.ఈ సందర్భంగా ఆమె 90 దశకంలో బాలీవుడ్ మాఫియా ప్రభావం గురించి వెల్లడించింది.

ఈ సందర్భంగా సోనాలి బింద్రే మాట్లాడుతూ.బాలీవుడ్ సినిమాలకు అండర్ వరల్డ్ ఫైనాన్స్ చేసేది.

నటీనటుల ఎంపిక పోస్టు ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా వారి చేతిలోనే ఉండేవి అని తెలిపింది.అలాగే ఒకప్పుడు వైట్ మనీతో సినిమాలు చేసేవారు.బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో వారు మాఫియా ఫైనాన్స్ కోసం ప్రయత్నించేవారు.అలా మాఫియా ప్రాబల్యం పెరిగిన తరువాత బ్లాక్ మనీ విచ్చలవిడిగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చింది అని చెప్పుకొచ్చింది సోనాలి బింద్రే.

అయితే అందరి

వరల్డ్ నుంచి ఫైనల్

తీసుకుని నిర్మాతలతో ఆమె స్పష్టమైన వైఖరితో ఉండడం వల్ల వారి నిబంధనలకు, ఒత్తిళ్లకు గురి కాక పోయేదట, అలా ఆమె మాఫియా ఒత్తిడి కారణంగా చాలా సినిమాల్లో రోల్స్ చేతికి ఇట్లు అతిథికి చేజారిపోయాయి.అంతేకాకుండా కొందరు నిర్మాతలు సినిమాలో ఆమెను తీసుకున్న తర్వాత ఆమెను తప్పించి వేరే వాళ్ళని తీసుకున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయట.

ఆ సమయంలో తోటి నటీనటులు దర్శకులు మాకు చేతుల్లో ఏమీ లేదు అని చేతులు ఎత్తేసే చేసేవారట.ఇకపోతే ఈ బాలీవుడ్ అండర్ వరల్డ్ మాఫియా అరాచకాలపై ఇప్పటికే పలువురు సిని తారలు మాట్లాడిన విషయం తెలిసిందే.

సోనాలి బింద్రే కూడా ఓపెన్ కావడంతో ఈ విషయం కాస్త సంచలనం రేపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube