ఇద్దరితో ప్రేమలో పడ్డానంటూ హీరోయిన్ షాకింగ్ సీక్రెట్స్ రివీల్?

సాధారణంగా చాలామంది ప్రేమలో పడటం సర్వసాధారణం.ఈ క్రమంలోనే కొందరు పాఠశాలలో చదివే సమయంలోనే ప్రేమలో పడతారు.

 Actress Sonakshi Sinha Reveals Shocking Secrets, Sonakshi Sinha, Sonkashi Love A-TeluguStop.com

మరికొందరు కాలేజీ సమయంలో ప్రేమలో పడతారు.అయితే పాఠశాలచదివే సమయంలో ప్రేమలో పడితే అది ప్రేమ కాదని కేవలం ఆకర్షణ మాత్రమే అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇలా చాలా మందికి స్కూల్ లవ్ స్టోరీ లు తప్పకుండా ఉంటాయి.ఇలా ఓ హీరోయిన్ కూడా ఇద్దరితో ప్రేమలో పడ్డానంటూ కొన్ని సీక్రెట్స్ బయటపెట్టారు.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.తనే సోనాక్షి సిన్హా.

తాజాగా తన జీవితంలో ఇద్దరితో ప్రేమలో పడ్డాను అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా ముద్దుల తనయ అయినా సోనాక్షి ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా తాను స్కూల్ చదివే రోజుల్లో ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డానని అయితే ఆ రిలేషన్ కొన్ని రోజులకే ఎండ్ అయిందని ఈ సందర్భంగా తెలిపింది.

Telugu Actresssonakshi, Bollywood, Love, Sonakshiboy, Sonakshi Sinha, Sonakshisi

ఆ తర్వాత తాను 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని.ఎంతో సీరియస్ గా అతనితో రిలేషన్ లో ఉన్నాను.ఆ వ్యక్తితో ఏకంగా సంవత్సరాలపాటు రిలేషన్ లో ఉన్న విషయాన్ని తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈ ఐదు సంవత్సరాలలో తన నుంచి ఎన్నో కొత్త విషయాన్ని నేర్చుకున్నానని, ఇలా రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని ఈ సందర్భంగా ఈ బ్యూటీ తెలియజేసింది.

మనకు వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయి.వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని,మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సోనాక్షిసిన్హా తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube