విడాకులు తీసుకున్న సిమ్రాన్.. అవాక్కయిన ఫ్యాన్స్!

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమకు నచ్చినవారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నవారి సంఖ్య ఎక్కవయ్యింది.డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటూ తమ అభిరుచులకు అనుగుణంగా ఉన్నవారిని తమ భాగస్వాములుగా ఎంచుకుంటున్నారు.

 Simran, Simran Khanna, Divorce, Yeh Rishta Kya Kehlata Hai-TeluguStop.com

కానీ ఈ బంధాలకు వారు తక్కువ సమయంలోనే గుడ్‌బై చెబుతున్నారు.

ఈ క్రమంలో చాలా మంది సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారు.

తాజాగా ఈ జాబితాలో ప్రముఖ నటి సిమ్రాన్ కూడా చేరింది.తన భర్తతో తనకు విభేధాలు ఏర్పడ్డాయని, అందుకే విడాకులు తీసుకుంటున్నట్లు ఈ బ్యూటీ తెలిపింది.

సిమ్రాన్ అంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాదండీ.బాలీవుడ్‌లో బుల్లితెరపై తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సిమ్రాన్ ఖన్నా, తన భర్తత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది.

అయితే తన కొడుకు వినీత్ ఖన్నాను తన భర్తకే అప్పజెప్పిన సిమ్రాన్ ఖన్నా, అతడిని తరచుగా చూస్తానంటూ చెప్పుకొచ్చింది.ఇలా తమ అభిమాన నటి కూడా విడాకులు తీసుకోవడంతో ఆ సీరియల్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube