ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న.. శ్రియ!  

Actress Shriya Excited about RRR Movie Shooting, Shriya Saran, RRR Movie, Rajamouli, Chatrapathi, RRR Movie Shooting - Telugu Actress Shriya Excited About Rrr Movie Shooting, Chatrapathi, Chatrapathi Film, Rajamouli, Rrr Film, Rrr Movie, Rrr Movie Shooting, Shriya Saran, Tollywood Heroine

శ్రియ స‌ర‌న్ టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్.ఉత్త‌రాఖండ్ కు చెందిన ఈ హట్ బ్యూటీ అందానికి, అభిన‌యానికి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది.

TeluguStop.com - Actress Shriya Saran Excited About Rrr Movie

హ‌రిద్వార్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది.అయితే డిగ్రీలో ఉండ‌గా స్కాంసృతిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఓ సారి రామోజీ ఫిల్మిం సీటీలో చేసిన డ్యాన్స్ తో వెండితెర‌పై అఫ‌ర్లు వ‌చ్చాయి.

ఆ డ్యాన్స్ చూసిన

నిర్మాత రామోజీరావు

ఆమెను ఇష్టం అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు.హీరోగా చ‌ర‌ణ్, హీరోయిన్ గా శ్రియ యాక్ట్ చేసింది.

TeluguStop.com - ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న.. శ్రియ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ సినిమా విడుద‌లైన బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది.ఇదిగో ఇలా మొద‌లైన శ్రియా సినీ కెరియర్ అన‌తికాలంలో ‌పెద్ద హీరోల స‌ర‌స‌న న‌టించేలా చేసింది.

బాల‌కృష్ణ‌, చిరంజీవి, ప్ర‌భాస్, నాగార్జున , ర‌వితేజ పాటు లేడీ ఓరియెంటెడ్ క్యారక్ట‌ర్ల‌లో ఒదిగిపోయింది.

అదృష్ట‌మో లేక దుర‌దృష్ట‌మో 2005లో స్టార్ డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఛ‌త్ర‌ప‌తి సినిమాలో యాక్ట్ చేసింది.

ఆ త‌రువాత వ‌రుస ఆఫ‌ర్లు ఆహ్వానించాయి.కానీ సినిమాల సెల‌క్ష‌న్ విష‌యంలో తేడా కొట్ట‌డంతో సోగ్గాడు, గేమ్, లైఫ్ ఈ జ్ బ్యూటీఫుల్ వంటి డిజాస్ట‌ర్ సినిమాల‌ను మూట‌గ‌ట్టుకుంది.

అప్ప‌టి నుంచి సినిమాల ఎంపిక విష‌యంలో ఆచితూచి అడుగేసింది.చివ‌ర‌గా 2018లో గాయత్రి సినిమాతో కామ్ డౌన్ అయ్యింది.

అదే స‌మ‌యంలో ఈ అందాల తార రష్యా కు చెందిన బిజినెస్ మ్యాన్ అండ్రై కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకుంది.అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సినిమాలు చేయ‌లేదు.

అయితే రాజ‌మౌళి శ్రీయ‌కు ఆర్ ఆర్ ఆర్ లో అవ‌కాశం ఇచ్చాడు‌.ఈ ఆనందంలో శ్రియా మాట్లాడుతూ లాక్ డౌన్ లో షూటింగ్ లు ఆగిపోయాయి.

మ‌ళ్లీ ఇప్పుడు షూటింగ్ లు ప్రారంభం కావ‌డంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు షూటింగ్ అయిపోతుందో.ఈ సినిమా త్వ‌ర‌గా చూసేయాల‌ని ఉందంటూ ఈ ముద్దుగుమ్మ ఉత్సాహం చూపిస్తుంది.

#Chatrapathi #Rrr Film #Shriya Saran #Rajamouli #ActressShriya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Shriya Saran Excited About Rrr Movie Related Telugu News,Photos/Pics,Images..