అవి కనిపించేలా ఫోటో వదిలిన శ్రియ.. అవాక్కైన ఫ్యాన్స్..?

ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇఛ్చిన శ్రియ కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా, ఇతర హీరోయిన్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా అవకాశాలను మాత్రం సొంతం చేసుకుంటూ ఉన్నారు.పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న శ్రియ గ్లామర్ షో విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

 Actress Shriya Hot Photo Goes Viral In Social Media, Continuous Offers, Heroine-TeluguStop.com

తాజాగా శ్రియ ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

శ్రియ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వయస్సు పెరుగుతున్నా శ్రియ గ్లామర్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ తెలుగులోని స్టార్ హీరోలందరి సరసన నటించారు.

తాజాగా రోజ్, సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ఫోటోను శ్రియ షేర్ చేయగా ఆ ఫోటో గురించి నెటిజన్లు శ్రియ డ్రెస్ ఉన్నా లేనట్టే ఉందని కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం శ్రియ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా రిలీజైన తరువాత శ్రియకు సినిమా ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.సీనియర్ హీరోలకు జోడీగా శ్రియకు ఎక్కువగా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మూవీ ఆఫర్లరో శ్రియ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రియతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లు ఆఫర్లు లేక కనుమరుగవుతుంటే శ్రియ మాత్రం ఇప్పటికీ వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.ఎక్కువమొత్తంలో పారితోషికం డిమాండ్ చేయకపోవడం వల్ల కూడా శ్రియకు ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది.హీరోయిన్ శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా నటిగా సత్తా చాటుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube