ప్రేమ లేఖలు రాసి.. రెండు చెంపలు వాచిపోయేలా కొట్టించుకున్న నటి !  

Actress Shobhitha Dhulipala Reveals her Crush, Actress Shobhitha Dhulipala, Love letters, mother beats, School Captain, Shobhitha Dhulipala Crush,Shobhitha Dhulipala Real life - Telugu Actress Shobhitha Dhulipala, Actress Shobhitha Dhulipala Reveals Shocking Facts About Her Real Life, Love Letters, Mother Beats, School Captain, Shobhitha Dhulipala Crush

చిన్నతనంలో ప్రతి ఒక్కరికి ఇతరులపై వ్యామోహం కలగడం సహజమే, కానీ తెలిసీ తెలియని వయసులో అది ప్రేమ అని కొందరు అనుకుంటారు.అలా ప్రేమలో పడి ఒకరికొకరు ప్రేమ లేఖలు రాసుకోవడం చేస్తూ ఉంటారు.

TeluguStop.com - Actress Shobhitha Dhulipala Wrote Love Letters

ఈ విషయం ఇంట్లో పెద్ద వాళ్ళకి తెలిస్తే మాత్రం వారి పరిస్థితి ఊహకందని విధంగా ఉంటుంది.ఈ తరహాలోనే ఓ నటి తన చిన్నప్పుడు ప్రేమలేఖలు రాసి వాళ్ళ అమ్మ కి దొరికి పోవడంతో, చెంపలు వాచిపోయేలా కొట్టించుకుంది.

ఇంతకీ ఆ నటి ఎవరో? ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం.
మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచి.

TeluguStop.com - ప్రేమ లేఖలు రాసి.. రెండు చెంపలు వాచిపోయేలా కొట్టించుకున్న నటి -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మెల్లగా తన అడుగులను వెండితెర వైపు వేస్తూ సినీ రంగంలోకి ప్రవేశించి గూడచారి లో తన నటన తీరుతో అందరినీ ఆకట్టుకున్న తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళ.అడవి శేషు పక్కన గూడచారి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శోభిత ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నిర్మిస్తున్న ‘మేజర్’ సినిమాలో నటిస్తోంది.

శోభిత చిన్నప్పుడు చదువుపై ఎంత శ్రద్ధ కలిగి ఉండేది.తన స్కూల్ చదువుతున్నప్పుడు స్కూల్ కెప్టెన్ మీద చిన్న క్రష్ ఏర్పడింది.

దాంతో కెప్టెన్ తనని పట్టించుకునే వాడు కాదని, శోభిత అతనిపై ఎంతో ప్రేమను చూపించి పేజీల కొద్దీ ప్రేమ లేఖలు రాసింది.మరోవైపు శోభిత కు ఇతర అబ్బాయిల నుంచి కూడా ప్రేమ లేఖలు వచ్చేవని తెలిపారు.

ఈ తరహాలోనే ఏదో విషయం లో తన తల్లికి అబద్ధం చెప్పబోయి, తన ప్రేమ లేఖలు విషయం అమ్మకు తెలియడంతో ఒక్కసారిగా తన రెండు చెంపలు ఎర్రగా కందిపోయోలా ఎడాపెడా వాయించేసిందనీ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు అందాల పోటీలలో, మోడలింగ్ వైపు ఎంతో ఆసక్తి కనబర్చారు.మిస్ ఇండియా రన్నరప్ గా కూడా నిలిచారు.2014లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ మోడల్ గా అవకాశం దక్కింది.తరువాత పలు ప్రకటనల్లో నటిస్తున్న శోభిత కు అనురాగ్‌ కశ్యప్‌ ‘రమణ్‌ రాఘవ2.0’చిత్రంలో అవకాశం ఇవ్వడంతో అలా అనుకోకుండా సినిమాల్లోకి అడుగు పెట్టారు.తాను ఎన్ని సినిమాలు చేసినా గూడచారి తనకెంతో ప్రత్యేక మంటూ ఓ సందర్భంలో శోభిత ధూళిపాళ తెలియజేశారు.

#Love Letters #Mother Beats #School Captain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Shobhitha Dhulipala Wrote Love Letters Related Telugu News,Photos/Pics,Images..