అందుకు ఒప్పుకుంటేనే హీరోయిన్ అవకాశం ఇస్తానన్నారు.. నటి ఆవేదన!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ లు ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయం తెలిసిందే.

 Actress Shivya Pathania Reveals Her Casting Couch Experience Fake Producer Tv Actress, Bollywood, Casting Couch,shivya Pathania,-TeluguStop.com

అయితే ఇదే విషయాన్ని పలువురు హీరోయిన్ లు నిర్భయంగా బయటికి చెప్పారు.ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం నోరు మెదప లేదు.

అయితే ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు సైతం కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాము అని చెప్పగా.అలాంటి వారిలో ఈమె కూడా ఒకరు.

 Actress Shivya Pathania Reveals Her Casting Couch Experience Fake Producer Tv Actress, Bollywood, Casting Couch,Shivya Pathania, -అందుకు ఒప్పుకుంటేనే హీరోయిన్ అవకాశం ఇస్తానన్నారు.. నటి ఆవేదన-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె బుల్లితెర నటి శివ పఠానియా సైతం తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఫేస్‌ చేశానని అంటోంది.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

హమ్‌ సఫర్‌ షో ముగిశాక నెక్స్ట్‌ ఏంటన్నది తోచలేదు.ఎనిమిది నెలల పాటు దిక్కు తోచక ఉండిపోయాను.

అలాంటి సమయంలో ఆమె ను ఆడిషన్‌కు రమ్మంటూ ఫోన్‌కాల్‌ రాగా ముంబైలోని శాంతాక్రజ్‌లో ఆడిషన్‌ అది చిన్న గది, లోనికి వెళ్లాను.అక్కడునున్న అతను నువ్వు నాతో ఒకరోజుకి కాంప్రమైజ్‌ అయ్యావంటే పెద్ద స్టార్‌తో యాడ్‌లో నటించేందుకు ఛాన్స్‌ ఇస్తానన్నాడు.

విచిత్రం ఏంటంటే అతడు ల్యాప్‌టాప్‌లో హనుమాన్‌ చాలీసా వింటున్నాడు.

వెంటనే ఆమె అతడు అడిగిన ప్రశ్నకు గట్టిగా నవ్వేశాను.కొంచెమైనా సిగ్గుందా? భజన పాట వింటూ ఏం అడుగుతున్నావసలు? అని తిట్టేశాను.ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్‌కు చెప్పి వాళ్లను జాగ్రత్తపడమన్నాను.

కానీ తర్వాత తేలిందేంటంటే అతడసలు నిర్మాతే కాదు, అతడే కాదు అతడి బ్యానర్‌ కూడా ఫేకే అని తెలిసింది.మరి అతడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు అని పేర్కొంది శివ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube