షేవింగ్ చేసుకుంటున్న తెలుగు హీరోయిన్  

Sanjjanaa Galrani Shaves Her Face -

సెలూన్ కి వెళితే మగవారేం చేస్తారు? చిన్నగా హేయిర్ కట్, అవసరముంటే షేవింగ్ చేయించుకుంటారు.ఇక ఆడవారు సెలూన్ కి వెళ్ళి హేయిర్ కట్ చేయించుకోవడం తక్కువే.

అలాంటిది షేవింగ్ చేయించుకుంటే? అందులోను ఒక హీరోయిన్ షేవింగ్ చేయించుకుంటే? ఇదేమి వింత కాదు లేండి.

Sanjjanaa Galrani Shaves Her Face--Telugu Tollywood Photo Image

కొంతమంది స్త్రీలు అవాంఛిత రోమాలతో బాధపడుతుంటారు కదా.అలాంటివారు ఆ చిన్నిపాటి షేవింగ్ ఇంట్లోనే చేసుకుంటారు.ఇదే సమస్య హీరోయిన్స్ కి ఉంటే పెద్ద పెద్ద స్టయిలిస్టుల దగ్గర చేయించుకుంటారు తప్ప బయటకి చెప్పరు.

కాని బుజ్జిగాడు బ్యూటి సంజనా గర్లాని అలా కాదు.షేవింగ్ చేయించుకోవడమే కాదు, ఆ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పెట్టేసింది.

ముఖాన్ని షేవ్ చేయించడం కూల్ గా ఉందని, అస్సలు నొప్పే లేదని అంటోంది ఈ భామ.ఇటవలే సర్దార్ గబ్బర్ సింగ్ లో కనిపించిన సంజన, అడపాదడపా కన్నడ సినిమాల్లో కనిపిస్తూ బండి లాక్కొస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు