ఈ నటి ఏకంగా 5 పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలకి విడాకుల ఇచ్చింది... చివరికి....

ఒక్కోసారి మన జీవితాల్లో అనుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఈ క్రమంలో కొందరు మంచి మార్గాలను ఎంచుకుంటే మరికొందరు చెడు దారులను  ఎన్నుకుంటారు.

 Actress Ryan Conner Real Life And Marriage Divorce News-TeluguStop.com

కాగా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా పెంచారని బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించాలనుకుంది ఓ యువతి. కానీ ఈ క్రమంలో ఆమె విచ్చలవిడితనాన్నే స్వతంత్రంగా భావించి చివరికి శృంగార జీవితానికి అలవాటు పడి ఏకంగా శృంగార చిత్రాల్లో నటించడం మొదలు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ కొద్ది మంది అభిమానులను సంపాదించుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ర్యాన్ కానేర్.శృంగార చిత్రాలను చూసేవారికి ఈ అమ్మడి గురించి తెలియని వారుండరు.అయితే ర్యాన్ కానేర్ యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది.అయితే ర్యాన్ కానేర్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చాలా సాంప్రదాయబద్ధంగా పెంచారు.

 Actress Ryan Conner Real Life And Marriage Divorce News-ఈ నటి ఏకంగా 5 పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలకి విడాకుల ఇచ్చింది… చివరికి….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో కట్టుబాట్ల పేరుతో ఈ అమ్మడికి స్వేచ్ఛ లేకుండా చేశారని తనలో తానే కుంగిపోయింది.దీంతో 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత కుటుంబం నుంచి బయటకు వచ్చి పలు ఉద్యోగాలు చేస్తూ వచ్చిన డబ్బుతో విచ్చల విడిగా స్వతంత్రంగా జీవించింది.

ఈ క్రమంలో ప్రతి రెండేళ్లకోసారి పెళ్లి చేసుకుంటూ దాదాపుగా ఐదు పెళ్లిళ్లు చేసుకొని తమ భర్తలకి విడాకులు ఇచ్చింది.దీంతో పెళ్లి బంధంపై పెద్దగా నమ్మకం లేని ర్యాన్ కానేర్ ని కొందరు అపహాస్యం చేసేవాళ్ళు.

ఇలా పెళ్లిళ్లు చేసుకునే బదులు వ్యభిచారం చేసుకోవచ్చు కదా అంటూ కొంత మంది అసభ్యకరంగా కామెంట్లు కూడా చేసారు.

దీంతో ర్యాన్ కానేర్ శృంగార తరహా చిత్రాలలో నటించాలని నిర్ణయించుకుంది.

 ఈ క్రమంలో పలు హాట్ హాట్ ఫోటో షూట్లతో నీలి చిత్రాలను తెరకెక్కించే సంస్థలను సంప్రదించి ఒప్పందం కూడా  కుదుర్చుకుంది.ఈ నిర్ణయం ఈ అమ్మడి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది.

 ప్రస్తుతం ర్యాన్ కానేర్ కొన్ని వందల కోట్ల రూపాయలకు రాణి. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా కొంత మంది అభిమానులు కూడా ఉన్నారు.

 

#RyanConner #Ryan Conner #RyanConner #RyanConner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు