రష్మిక కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే?

నటి రష్మిక మందనా పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడమంటే అంత సులభం కాదు.

 Heroine Rashmika New Boy Friend Name Revealed, Rashmika Mandanna, Rashmika Boy F-TeluguStop.com

హీరోయిన్ గా అవకాశం సాధించాలంటే చాలా కష్టం.ఒక్కసారి అవకాశం వచ్చిందంటే ఇక నక్కతోక తొక్కినట్లే.

ఇంకాస్త అదృష్టం ఉండి సినిమా సూపర్ హిట్ అయితే ఇక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోవచ్చు.అచ్చం ఇలా చాలా హీరోయిన్ ల విషయాలలో జరిగింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే ఛలో సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ సినిమా కొంచెం సూపర్ హిట్ సాధించినా విజయ్ దేవరకొండ సినిమాలో నటించిన గీత గోవిందం సినిమా రష్మిక బ్రేక్ ఇచ్చింది.

ఆ తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు జోడీగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇక రష్మిక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అయితే తాజాగా రష్మిక తన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది.అయితే ఓ నెటిజన్ మీ బాయ్ ఫ్రెండ్ పేరు అని అడగగా ప్రస్తుతానికి నా బాయ్ ఫ్రెండ్ పని అని తెలిపింది.

ప్రస్తుతానికి నేను దేని గురించి ఆలోచించడానికి సమయం లేదని పేర్కొంది.ప్రస్తుతానికి ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube