అఖండలో లక్ష్మి రాయ్ స్పెషల్ చిందులు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

 Actress Rai Lakshmi Special Item Song In Balakrishna Akhanda Movie-TeluguStop.com

సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని తెలిసిందే.ఒక పాత్ర అఘోరా లుక్ తో కనిపిస్తారని అంటున్నారు.

ఇప్పటికే డైలాగ్ టీజర్ గా వచ్చిన రెండు సూపర్ అనిపించాయి.త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించే ఈ సినిమాలో రాయ్ లక్ష్మితో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.

 Actress Rai Lakshmi Special Item Song In Balakrishna Akhanda Movie-అఖండలో లక్ష్మి రాయ్ స్పెషల్ చిందులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాకు కావాల్సిన అదనపు గ్లామర్ అందించేలా రాయ్ లక్ష్మితో ఈ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.సినిమాలో హీరోయిన్ గా నటించే ప్రగ్యా కూడా సినిమాలో గ్లామర్ షో అదరగొట్టిందని తెలుస్తుంది.

ఇక స్పెషల్ సాంగ్ కోసం రాయ్ లక్ష్మి చిందులు వేస్తున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి సినిమాతో మరోసారి ఈ క్రేజీ కాంబో సత్తా ఏంటన్నది చూపించబోతున్నారు.బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సిం హా, లెజెండ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Telugu Akhanda, Akhanda Movie Update, Balakrishna, Boyapati Srinu, Item Song, Movie, Nandamuri Balakrishna, Nbk, Rai Lakshmi, Rai Lakshmi In Akhanda, Special-Movie

సినిమాలో బాలయ్య నట విశ్వరూపం నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటుందని చెబుతున్నారు. అందుకే బోయపాటి ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు.

#Akhanda #Balakrishna #RaiLakshmi #Item Song #AkhandaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు