డ్రగ్స్ కేసులో నటి రాగిణికి బెయిల్ మంజూరు!  

Actress Ragini ,granted bail, in drugs case, karantaka high court, actress sanjana, drugs case, Bangalore drugs case, high court, supreme court, petition, bail - Telugu Actress Ragini, Actress Sanjana, Bail, Bangalore Drugs Case, Drugs Case, Granted Bail, High Court, In Drugs Case, Karantaka High Court, Petition, Supreme Court

రాగిణి ద్వివేది ఓ భారతీయ సినీ నటి.తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి కొన్ని సినిమాల్లో నటించింది.2009లో సినీ పరిశ్రమకు పరిచయం అయింది.కాగా గత ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసులో దొరికింది.

TeluguStop.com - Actress Ragini Granted Bail In Drugs Case

కాగా ఇటీవలే కోర్టు రాగిణి కు బెయిల్ అందించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

జెండాపై కపిరాజు అనే సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలో పరిచయమైనా రాగిణి.

TeluguStop.com - డ్రగ్స్ కేసులో నటి రాగిణికి బెయిల్ మంజూరు-National News-Telugu Tollywood Photo Image

ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే గత ఏడాది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆమెకు అంతర్జాతీయ పరంగా డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని తేలింది.

అంతేకాకుండా సినీ పరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేయగా.గత ఏడాది సెప్టెంబర్ లో ఈ విషయం బయటపడింది.

కాగా ఇందులో మరో నటి సంజనా కూడా ఉండగా.రాగిణి, సంజనాను బెంగుళూరులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

అంతేకాకుండా రాగిణి ఇంటిపై కూడా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు చేశారు.తన ఆస్తులపై కూడా కొన్ని దాడులు నిర్వహించారు.

కాగా వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టులో రాగిణి పిటిషన్ చేయగా.దీనికి ఆ కోర్టు నిరాకరించింది.అంతటితో ఆగక నవంబర్ లో సుప్రీంకోర్టునలో పిటిషన్ చేయగా.అందులో తను తన గురించి ” తనపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేశారని, డ్రగ్స్ లభించకుండా తనను కావాలనే జైలులో వంద రోజులు ఉంచారని” తెలిపింది.దీంతో సుప్రీంకోర్టు రాగిణి చెప్పిన విషయాలను చర్చించి ఇటీవలే గురువారం బెయిల్ మంజూరు చేశారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

#Supreme Court #Bail #BangaloreDrugs #KarantakaHigh #Drugs Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు