బిగ్ బాస్.ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక్కసారి షో స్టార్ అయ్యింది అంటే ఉండే 11 కంటెస్టెంట్లపైన 100 గాసిప్స్ వస్తాయి.ఇంకా ఆ షో కి వస్తే కొందరికి మంచి క్రేజ్ వస్తే మరికొందరికి యాంటీ ఫ్యాన్స్ తయారవుతారు.
ఇది రీల్ కాదు కదా! రియాలిటీ కదా! రియల్ కలర్స్ బయటపడుతాయి.పరువు పోతుంది.
ఇంకా అలా ఎంతోమంది సెలబ్రెటీస్ కి యాంటీ ఫ్యాన్స్ తయారయ్యారు.ఇంకా అలానే బిగ్ బాస్ 3 కి వచ్చి బొద్దు బొద్దు అందాలతో మంచి క్రేజ్ సంపాదించినా పునర్నవి బిగ్ బాస్ 4 సీజన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ వ్యాఖ్యలు చూస్తే ఎవరైనా సరే బాగా బుద్ది వచ్చింది ఈ పున్నుకి అని అంటారు.
అసలు ఏమైందంటే? ఇటీవల కాలంలో మిమ్స్ చెయ్యకుండా ప్లకార్డు ద్వారా వారి ఆలోచనను వ్యక్తపరుస్తున్నారు.ఇంకా అలానే ఓ వ్యక్తి ”బిగ్ బాస్ లోకి వెళ్లి ఏం నేర్చుకున్నావ్ పున్ను!” అని ప్లకార్డు ద్వారా అడగగా ”బిగ్ బాస్ లోకి వెళ్లకూడదని” అని ఓ ఫ్లకార్డును పునర్నవి పట్టుకుని ఫోజిచ్చింది.దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అది చుసిన నెటిజన్లు అంత ”ఏం పున్ను బిగ్ బాస్” ని అంత మాట అనేసావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే పునర్నవికి బిగ్ బాస్ తో ఎంత క్రేజ్ పెరిగిందో అంత నెగటివిటి కూడా వచ్చింది అంటే నమ్మండి.