పదో తరగతిలోనే బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేసిన ప్రియాంక.. చివరకు?

గ్లోబర్ స్టార్ గా ఇమేజ్ ను సంపాదించున్న ప్రియాంక చోప్రా మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టి నటిగా ఎదిగారు.ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకోవడంతో వచ్చిన పేరు వల్ల ఆమెకు ఆఫర్లు అంతకంతకూ పెరిగాయి.

 Actress Priyanka Chopra Caught By Her Aunt With Boyfriend-TeluguStop.com

తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రియాంక చోప్రా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించారు.ప్రియాంక ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడంతో పాటు నటిగా కూడా స్థిరపడ్డారు.

ప్రియాంక చోప్రా త్రండ్రి ఆర్మీ డాక్టర్ కావడంతో తరచుగా బదిలీలు జరుగుతూ ఉండేవి.అయితే ఈ నటి పదో తరగతిలోనే బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ ఆమె ఆంటీకి పట్టుబడ్డారు.

 Actress Priyanka Chopra Caught By Her Aunt With Boyfriend-పదో తరగతిలోనే బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేసిన ప్రియాంక.. చివరకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అన్ ఫినిష్డ్ పేరుతో ప్రియాంక చోప్రా ఒక బుక్ ను రాయగా ఆ బుక్ ద్వారా ప్రియాంక సంచలన విషయాలను వెల్లడించారు.తాను టెన్త్ క్లాస్ చదివే టైమ్ లో బాబ్ అనే అతనిని కలిశానని బాబ్ తన హృదయాన్ని గెలుచుకున్నాడని ప్రియాంక చోప్రా వెల్లడించారు.

Telugu Caught By Her Aunt, Chain Gift, Global Star, Nick Jonas, Priyanka Chopra, Romance With Boy Friend, Romance With Boyfriend, Tenth Class, Unfinished Book-Movie

బాబ్ తన చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని బాబ్ తో లవ్ లో పడటంతో పాటు అతనిని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నానని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.బాబ్ తనతో రొమాంటిక్ గా ఉంటూ మనస్సును గెలుచుకున్నాడని ఆమె చెప్పారు.ఒకరోజు బాబ్ తో కలిసి టీవీ చూస్తుండగా తన అత్త మెట్లపై నుంచి రావడంతో తాను భయపడ్డానని ప్రియాంక చోప్రా చెప్పారు.ఆ తర్వాత బాబ్ ను తన గదిలో దాచేసినా అత్త కనిపెట్టిందని ప్రియాంక చోప్రా అన్నారు.

Telugu Caught By Her Aunt, Chain Gift, Global Star, Nick Jonas, Priyanka Chopra, Romance With Boy Friend, Romance With Boyfriend, Tenth Class, Unfinished Book-Movie

అత్త కోపంతో తన గదిలోకి వచ్చి డోర్ తెరవాలని కోపంగా అరిచారని ప్రియాంక చోప్రా వెల్లడించారు.ఆ తరువాత అత్త ఆ విషయాన్ని అమ్మకు చెప్పిందని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు.అలా చిన్న వయస్సులోనే చేసిన రొమన్స్ గురించి ప్రియాంక చోప్రా షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

#Priyanka Chopra #Tenth Class #Nick Jonas #Unfinished #Chain Gift

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు