క్రేజీ ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక అరుల్.. ఇలా కనిపించడం చట్టవిరుద్ధం అంటూ కామెంట్స్?

Actress Priyanka Arul Mohan Beautyful Looks On Instagram

టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.

 Actress Priyanka Arul Mohan Beautyful Looks On Instagram-TeluguStop.com

ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్ లీడర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తన అందంతో కుర్రకారు మనసును కొల్లగొట్టింది.

 Actress Priyanka Arul Mohan Beautyful Looks On Instagram-క్రేజీ ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక అరుల్.. ఇలా కనిపించడం చట్టవిరుద్ధం అంటూ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమె తన గ్లామర్ తో తెలుగు సినిమాలలో వరసగా ఆఫర్స్ అందుకుంటూ అదరగొడుతోంది.

ఈమె శ్రీకారం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.అయితే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఇప్పటికీ ఈమెకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ప్రియాంకకు ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా ఎనిమిది లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈమె గ్రీన్ ఎల్లో కలర్ మిక్సింగ్ లో ఉన్న ఒక డిజైనర్ షర్ట్ ను ధరించింది.

ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలో ఆమె కుడి చేతి పై తలవాల్చి కళ్ళు మూసుకుని రొమాంటిక్ గా ఒక ఫోజులు ఇచ్చింది.అదేవిధంగా స్మైల్ తో మరొక ఫోటోను కూడా షేర్ చేసింది.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ.

మరి ఇంత అందంగా కనిపించడం చట్టవిరుద్ధం.బేబీ నీ వల్ల నా హార్ట్ బ్రేక్ అయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇలానే డిజైన్లు వివిధ రకాలుగా ఆ ఫోటో పై స్పందిస్తూ కామెంట్లు చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

#PriyankaArul #Fan #Gang #Sreekaram #Beautyful

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube