నటి ప్రగతి అందాల ఆరబోత.. ఈ వయసులోనూ అదే జోరు?

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది నటీనటులు వయసుతో తారతమ్యం లేకుండా నేటితరం హీరోయిన్లకు ధీటుగా సోషల్ మీడియాలో తమ గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంటున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారి అందమైన ఫోటోలను వీడియోలను షేర్ చేసే వారిలో సీనియర్ నటి ప్రగతి ముందు వరుసలో ఉంటారు.

 Actress Pragathi Beautiful Photos Same Josh On This Age Also,  Actress, Pragati,-TeluguStop.com

ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన శరీర ఫిట్నెస్ కోసం చేస్తున్నటువంటి వ్యాయామానికి సంబంధించిన వీడియోలను తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టిన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఎన్నో గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నేటితరం హీరోయిన్లకు పోటీగా అభిమానులను సంపాదించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రగతి ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో తన ఎద అందాలను ఆరబోస్తూ, వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తూ వస్తున్నటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు ముక్కున వేలు వేసుకున్నారు.ఇలాంటి మాటలు లేకుండా కేవలం వాక్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తున్న ఈ వీడియో పై పలువురు నెటిజన్ కామెంట్ చేస్తున్నారు.ప్రగతి ఆంటీ నువ్వు సూపర్ అంటూ కొందరు కామెంట్ చేయగా.

మీ కాన్ఫిడెన్స్ కి ఫిదా అయ్యానంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube