నడిరోడ్డుపై ప్రగతి రచ్చ డ్యాన్స్.. నెట్టింట్లో వైరల్?

Actress Pragathi Teenmar Dance Video Viral On Social Media

నటి ప్రగతి ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా అంతకు మించి పాపులారిటీని సంపాదించుకుంది.

 Actress Pragathi Teenmar Dance Video Viral On Social Media-TeluguStop.com

ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ప్రగతి సినిమాలలో సాంప్రదాయ పద్ధతిలో కనిపించినా రియల్ లైఫ్ లో మాత్రం హాట్ గా ఫోజులు ఇస్తూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇటీవలే ఆమె జిమ్ లో వర్కవుట్ చేస్తున్న ఫొటోస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే.సాధారణంగా పెళ్లిలో తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఉండడం చూసే ఉంటాం.

 Actress Pragathi Teenmar Dance Video Viral On Social Media-నడిరోడ్డుపై ప్రగతి రచ్చ డ్యాన్స్.. నెట్టింట్లో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటిది ఒక సెలబ్రిటీ రోడ్డెక్కి ఇలా తీన్మార్ స్టెప్పులు వేసింది.ప్రగతి మాత్రం తీన్మార్ డాన్స్ ఇరగదీసింది.

నడిరోడ్డుపై చుట్టూ జనాలు ఉన్న ఉషారుగా స్టెప్పులను ఇరగదీసింది.

అంతే కాకుండా ఇదే వీడియో ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అస్సలు మిస్ కావద్దు.మీ పిచ్చి ని బయటపెట్టాలి థాంక్స్ మై బాయ్స్ అంటూ ట్యాగ్ లైన్ రాసింది ప్రగతి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.44 ఏళ్ల వయసులో కూడా ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఇలా డ్యాన్స్ ను ఇరగదీసే సరికి అంతా చూసి షాక్ అవుతున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

చాలా మంది నెటిజన్లు ప్రగతి వేసిన డాన్స్ కి ఫిదా అయ్యారు.

#Teenmaar #Pragathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube