వైరల్ ఫోటో: కూతురు బర్త్ డేకి ఆ దుస్తుల్లో నటి ప్రగతి?  

Actress Pragathi Daughter Birthday Celebration, Actress Pragathi Daughter, Actress Pragathi ,Social Media, Netizens,Pragathi Dress, Viral post - Telugu Actress Pragathi, Actress Pragathi Daughter, Actress Pragathi Daughter Birthday Celebration, Celbrations, Daughter Birthday, Netizens, Pragathi Dress, Social Media, Viral Photo, Viral Post

తెలుగు సినీ పరిశ్రమలో సహాయ పాత్ర లలో నటిస్తున్న నటి ప్రగతి.ఆమె ఎక్కువగా తల్లి, అత్త పాత్రలో నటిస్తుంది.అంతేకాకుండా అతిథి పాత్రలో కూడా నటిస్తోంది.ఈమె ఏమైంది ఈ వేళ సినిమా లో హీరో తల్లిగా చేసిన పాత్రకు ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందింది.

TeluguStop.com - Actress Pragathi Daughter 16th Birthday Celebration

అంతే కాకుండా తమిళం, మలయాళ సినిమాలలో కూడా ప్రగతి నటించింది.
తెలుగులో దాదాపు 30 సినిమాలకు పైగా సహాయ పాత్ర లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.ఇప్పటికీ తన వయసు కనబడకుండా తన అందం కాపాడుతుంది.

TeluguStop.com - వైరల్ ఫోటో: కూతురు బర్త్ డేకి ఆ దుస్తుల్లో నటి ప్రగతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాను సినిమాలలో తన పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోస్తుంది.అంతేకాకుండా కరోనా సమయంలో ప్రగతి సోషల్ మీడియాలో చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.

తన కూతురు పుట్టినరోజు సందర్భంగా తను వేసుకున్న దుస్తులు అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది.

ప్రగతికి ఇద్దరు పిల్లలు ఉండగా.తన కూతురి 16 వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు.కాగా ఆ వేడుకలో తన కూతురు తో వేడుకల్లో పాల్గొనగా.

తన కూతురు వయస్సులో పెద్దదిగా అవుతుంటే.తను మాత్రం తాను వేసుకున్న డ్రెస్సుతో చిన్న వయసులో కనబడుతుంది.

తన కూతురుకు ఇకపై నిన్ను ఏడిపించను అంటూ తనకు పుట్టినరోజు విషెస్ ను తెలిపింది.కాగా ప్రగతి వేసుకున్న డ్రెస్ సిల్వర్ కలర్ లో మెరుస్తూ మోడ్రన్ తల్లిగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.ప్రగతి ని చూసిన నెటిజనులు విపరీతమైన కామెంట్లను, లైక్ ల ను అందిస్తున్నారు.

#Pragathi Dress #ActressPragathi #ActressPragathi #Celbrations #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు