బాబోయ్.. ఆంటీ జోరు మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలాకాలంగా ఉన్నా వారికి రాని గుర్తింపు వారు చేసే ఫోటోషూట్స్, లేదా హాట్ వీడియోలతో ఒక్కసారిగా వచ్చి పడుతుంది.దీంతో వారి క్రేజ్ ఎలా పెరిగిపోతుందో మనం ఇప్పటికే చూశాం.

 Actress Pragathi, Pragathi Dance, Video, Instagram-TeluguStop.com

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న సురేఖా వాణి కూడా తన కూతురుతో కలిసి చేసే హాట్ వీడియోలకు సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు మరో క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా ఇదే దారిలో దూసుకుపోతుంది.

నటి ప్రగతి ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా రకాల పాత్రలు వేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది.అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఈ బ్యూటీ.సారీ ఆంటీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.తాజాగా ఈ ఆంటీ తన సోషల్ అకౌంట్‌లో అదిరిపోయే మాస్ సాంగ్‌కు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది.

లుంగీని పైకెత్తి నిక్కర్‌తో వేసిన మాస్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఆంటీలో మ్యాటర్ చాలానే ఉందిగా.

అంటూ పలువురు కామెంట్ వేస్తున్నారు.మొత్తానికి నటి ప్రగతి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది.

ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube