కాబోయే భర్తని రొమాంటిక్ గా పరిచయం చేసిన హీరోయిన్  

Actress Poonam Bajwa opened up about her boyfriend, Poonam Bajwa, Modati Cinima, Nagarjuna, Boss, Sunil Reddy, Instagram, - Telugu Boss, Instagram, Modati Cinima, Nagarjuna, Poonam Bajwa, Sunil Reddy

మొదటి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ పూనమ్ బాజ్వా.తెలుగు లో నాగార్జునకి జోడీగా బాస్ సినిమాలో ఈ అమ్మడు నటించింది.

TeluguStop.com - Actress Poonam Bajwa Opened Up About Her Boyfriend

నటిగా ఒకే అనిపించుకున్నా, గ్లామర్ పరంగా మంచి మార్కులు పడ్డా తెలుగులో అనుకున్న స్థాయిలో ఈ భామ సక్సెస్ కాలేకపోయింది.అయితే మాతృభాష మలయాళంలో మాత్రం పర్వాలేదనే విధంగా సినిమాలు చేసింది.

అప్పుడప్పుడు మంచి సినిమాలతో పలకరిస్తుంది.ఈ భామ ఈ మధ్యకాలంలో సినిమాలతో కంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు పెడుతూ నెటిజన్లుకి వినోదాన్ని అందిస్తుంది.

TeluguStop.com - కాబోయే భర్తని రొమాంటిక్ గా పరిచయం చేసిన హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తనలోని గ్లామర్ సీక్రెట్ ని చూపించే విధంగా ఫోటోలకి ఫోజులు ఇస్తూ కనువిందు చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామ తాజాగా తన ప్రియుడు, కాబోయేవాడిని పరిచయం చేసింది.

అతని పుట్టిన రోజు సందర్భంగా మంచి రొమాంటిక్ స్టిల్స్ కి సోషల్ మీడియాలో షేర్ చేసి విషెస్ చెప్పింది.పూనమ్ భాజ్వా ప్రియుడు పేరు సునీల్ రెడ్డి.

ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రియుడికి బర్త్ డే విషెష్ చెప్పిన పూనమ్ సునీల్ రెడ్డితో కలిసి ఉన్న కొన్ని రొమాంటిక్ ఫోటోలను ఫస్ట్ టైం షేర్ చేసింది.స్విమ్మింగ్ ఫూల్ లో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్న ఫోటోలు పోస్ట్ చేసి రొమాంటిక్ గా పరిచయం చేసింది.

బర్త్ డే గ్రీటింగ్స్ సునీల్, ఈ అందమైన వ్యక్తికి అందమైన మనసు, నా జీవిత భాగస్వామికి రొమాంటిక్ గా అందిస్తున్న విషెస్ నేను నీతో కలిసి ఉన్న సమయంలో ఆనందం, మంచి ఆరోగ్యం, ఉత్సాహం, ప్రేమ, సరదా ఉల్లాసమైన ఈ క్షణాలని ఆశ్వదిస్తున్నా.ఐ లవ్ యూ అని పూనమ్ బజ్వా తన బాయ్ ఫ్రెండ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

#Nagarjuna #Sunil Reddy #Modati Cinima #Instagram #Poonam Bajwa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Poonam Bajwa Opened Up About Her Boyfriend Related Telugu News,Photos/Pics,Images..