బాలయ్య జోకర్ కాదు.. ట్రోల్ చేసేవాళ్లకు ఇదే వార్నింగ్.. పూజిత కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు దర్శకుల హీరోగా పేరుంది.గడిచిన రెండు దశాబ్దాలలో బాలయ్య నటించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలతో పోలిస్తే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

 Actress Poojitha Interesting Comments About Balakrishna Details, Nandamuri Balak-TeluguStop.com

కథ, కథనంలో జరిగిన చిన్నచిన్న తప్పులు ఈ సినిమాల ఫ్లాప్ కు కారణమయ్యాయి.అయితే చాలా సందర్భాల్లో బాలయ్య మీద తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగిన సంగతి తెలిసిందే.

ప్రముఖ నటి పూజిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖండ సినిమా గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.ఎవ్వరు ఏం చేసినా రాత ఏ విధంగా రాసిపెట్టి ఉంటే అదే విధంగా జరుగుతుందని పూజిత చెప్పుకొచ్చారు.

ఇప్పుడు లేట్ గా వచ్చిన వాళ్లే స్టార్ అని చాలామంది భావిస్తున్నారని పూజిత కామెంట్లు చేశారు.ఇప్పుడు అంతా మెకానికల్ అయిందని పూజిత అన్నారు.

ఎప్పుడూ మన ప్రతిభను వర్క్ లో చూపించాలని పూజిత తెలిపారు.

మా ఇంట్లో టీవీ కూడా ఉండదని కొడుకు టీవీ వల్ల డిస్టర్బ్ కాకూడదని భావించానని పూజిత చెప్పుకొచ్చారు.

Telugu Akhanda, Balakrishna, Jr Ntr, Poojitha, Prabhas, Ram Charna, Tollywood, T

కొడుకుకు ఇండస్ట్రీపై ఆసక్తి ఉంటే ఇదే కేరీర్ గా ఎంచుకుంటాడని పూజిత పేర్కొన్నారు.ఎన్టీఆర్, బన్నీ, చరణ్, ప్రభాస్ తనకు ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ నటన కోసమే పుట్టాడని పూజిత పేర్కొన్నారు.యూత్ లో ఉన్నవాళ్లు కొన్నిచోట్ల బాలయ్యను జోకర్ గా వాడుకుంటారని పూజిత అన్నారు.

Telugu Akhanda, Balakrishna, Jr Ntr, Poojitha, Prabhas, Ram Charna, Tollywood, T

ఆయనను చాలా దారుణంగా ట్రోల్ చేశారని అలా చేసిన స్టూడెంట్స్ ను తాను తిట్టానని పూజిత చెప్పుకొచ్చారు.బాలయ్యపై ట్రోల్స్ చేసేవాళ్లకు సమాధానం అఖండ అని ఆయన ఏం చేశారని మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లాకింగ్ అని పూజిత వెల్లడించారు.బాలయ్య కేరీర్ లో అఖండ నిలిచిపోతుందని పూజిత కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube