తన కాస్ట్యూమ్ డిజైనర్ ను డైరెక్ట్ చేస్తున్న బుట్ట బొమ్మ..!  

pooja hedge, movie shooting, euorpe, costume designer, birthday special, wishes, intsgram - Telugu Birthday Special, Costume Designer, Euorpe, Intsgram, Movie Shooting, Pooja Hedge, Wishes

చాలా మంది హీరోలు, హీరోయిన్లు సినిమాలలో లాగే బయట కూడా అంతే ఫన్నీగా ఉంటూ అందరిని కలుపుకొని ముందుకు వెళుతూ ఉంటారు.ఇక స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్స్ లో చాలా బాగా గడిపేస్తోంది.

TeluguStop.com - Actress Pooja Hegde Costume Designer Birthday

ఆవిడ చిత్ర యూనిట్ సభ్యులు అందరితో సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతూ ఉంటారు.ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే తనకు సంబంధించిన పూర్తి వివరాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆవిడ తన అభిమానులకు చేర వేస్తూనే ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటుంది.

TeluguStop.com - తన కాస్ట్యూమ్ డిజైనర్ ను డైరెక్ట్ చేస్తున్న బుట్ట బొమ్మ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎవరివైనా పుట్టినరోజులు కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ రోజు సంబంధించి ఉంటే అందుకు సంబంధించి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తన కాస్ట్యూమ్ డిజైనర్ తో కలిసి ఫన్ క్రియేట్ చేసింది.అందుకు సంబంధించి పూజ హెగ్డే తన డిజైనర్ ఇక లఖని డాన్స్ చేస్తూ ఉండగా పూజ హెయిర్ డ్రయ్యర్ పట్టుకొని ఆమె డాన్స్ ను ఎంకరేజ్ చేస్తూ ఉంది.

అయితే ఈ వీడియో కు సంబంధించి ఇది ఫ్యాన్ మూమెంట్ అంటూనే.లఖని ను తాను డైరెక్ట్ చేస్తున్నట్లుగా ఫన్నీగా ఇన్స్టా స్టోరీ లో షేర్ చేసింది.

అయితే ఈ వీడియో ని షేర్ చేయడానికి గల కారణం తన కాస్ట్యూమ్ డిజైనర్ లఖని పుట్టిన రోజు కావడంతో… తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ బర్త్డే లఖని అంటూ వీడియోను తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈవిడ హీరో ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి యూరోప్ లో చిత్ర షూటింగ్ లో పాల్గొంటోంది.

#Pooja Hedge #Intsgram #Euorpe #Wishes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Pooja Hegde Costume Designer Birthday Related Telugu News,Photos/Pics,Images..