అనురాగ్ కశ్యప్ తనని వేదించే ప్రయత్నం చేశాడు… పాయల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు  

Actress Payal Ghosh accuses Anurag Kashyap, Tollywood, Bollywood, Drugs Mafia, Casting Couch, Payal Ghosh, Anurag Kashyap - Telugu @iampayalghosh, Actress Payal Ghosh Accuses Anurag Kashyap, Anurag Kashyap, Bollywood, Casting Couch, Drugs Mafia, Payal Ghosh, Tollywood

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ వైపు సుశాంత్ ఆత్మహత్య ఇష్యూ రచ్చ, మరో వైపు డ్రగ్స్ వ్యవహారం, ఇంకో వైపు క్యాస్టింగ్ కౌచ్ చుట్టూ ముట్టేశాయి.వీటిలో ఎవరు దేనిపై స్పందిస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని చాలా మంది సైలెంట్ గా ఉన్నారు.

TeluguStop.com - Actress Payal Ghosh Accuses Anurag Kashyap

అయితే కొంత మంది మాత్రం తామేదో శ్రీ రామచంద్రులం అన్నట్లు శ్రీరంగ నీతులు చెప్పడానికి ట్రై చేస్తూ అనవసరంగా చివాట్లు తినడంతో వారు చేసిన భాగోతాలు అన్ని తెలియకుండానే తమకి తాముగా బయట పెట్టుకుంటారు.ఈ నేపధ్యంలో గత కొంత కాలంలో ఇండస్ట్రీలో జరిగే భాగోతాలపై కంగనా ఫైట్ చేస్తుంది.

మరో వైపు ఆమెకి మద్దతుగా హీరోయిన్ పాయల్ ఘోష్ నిలబడి తన జీవితంలో కొందరి వలన ఎదురైనా ఇబ్బందులు పంచుకుంది.ఆ మధ్య కంగనాపై వెటకారంగా కౌంటర్ వేసిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేసింది.

TeluguStop.com - అనురాగ్ కశ్యప్ తనని వేదించే ప్రయత్నం చేశాడు… పాయల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ

తనను ఇబ్బంది పెట్టిన దర్శకుడు అనురాగ్ కశ్యప్ అని ఆరోపించింది.స్త్రీ స్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే నవ్వొస్తోందని చెప్పింది.

ఒక రోజు ఆయన ఫోన్ చేస్తే వెళ్లి కలిశానని, ఆ సమయంలో ఆయన మందు తాగుతున్నాడని, రణబీర్ కపూర్ సినిమాలో కనీసం ఒక సీన్ లో అయినా నటించాలనుకునే అమ్మాయిలు తనతో పడుకోవాలనుకుంటారని చెప్పాడని తెలిపింది.అమితాబ్, కరణ్ జొహార్ తనతో మాట్లాడుతుంటారని చెప్పాడని వెల్లడించింది.

ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద సమస్య కాదన్నట్టు మాట్లాడారని పాయల్ చెప్పింది.రిచా చద్దా, మహిగిల్, హ్యుమా ఖురేషి వంటి హీరోయిన్లు తనకు ఫోన్ కాల్ దూరంలో ఉంటారని అన్నాడని తెలిపింది.

తాను కూడా ఏం చేయమంటే అది చేస్తానని అనుకున్నాడని, బలవంతం చేయబోయాడని చెప్పింది.అయితే, తర్వాత కలుస్తానని చెప్పి తాను తప్పించుకున్నానని తెలిపింది.

తన ప్యాంటు విప్పి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.

#Casting Couch #Payal Ghosh #@iampayalghosh #ActressPayal #Drugs Mafia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Payal Ghosh Accuses Anurag Kashyap Related Telugu News,Photos/Pics,Images..