ప్లీజ్ మాకు సపోర్ట్ చెయ్యండి.. నరేష్ గురించి మీడియాకు చెప్పిన పవిత్ర లోకేష్!

తెలుగు నటి పవిత్ర లోకేష్,నరేష్ ల మధ్య ఏదో ఉంది అంటూ కొద్ది రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది నటి పవిత్ర లోకేష్.

 Actress Pavitra Lokesh Responds Naresh Wife Allegations, Pavitra Lokesh, Naresh, Tollywood, Ramya Raghupathi-TeluguStop.com

నరేష్ భార్యకి నిజంగా భర్త కావాలి అనుకుంటే ఇక్కడ హైదరాబాదులో ఉండి అడిగితే న్యాయం జరుగుతుంది కానీ బెంగళూరుకు వెళ్లి మీడియా ముందు రచ్చ రచ్చ చేయడం చూస్తుంటే కావాలనే తన మనం బ్యాడ్ చేయడానికి చూస్తోంది అంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది పవిత్ర లోకేష్.తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.

నేను తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త ఏమీ కాదు..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నటిస్తున్నాను.కన్నడ నుంచి వచ్చినప్పటికీ తెలుగు సినీపేక్షకులకు బాగా దగ్గర అయ్యాను.

 Actress Pavitra Lokesh Responds Naresh Wife Allegations, Pavitra Lokesh, Naresh, Tollywood, Ramya Raghupathi-ప్లీజ్ మాకు సపోర్ట్ చెయ్యండి.. నరేష్ గురించి మీడియాకు చెప్పిన పవిత్ర లోకేష్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం నాకున్న ప్రాబ్లం ని మీతో చెప్పాలని మీ ముందుకు వచ్చాను అని చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.నరేష్ గారు ఎవరు ఆయనతో నాకు ఉన్నది ఏంటో మీ అందరికీ తెలుసు.

ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పని అంతకంటే లేదు.నరేష్ గారి భార్య రమ్య అనే ఆమె వచ్చి నాపైన మీడియా ముందు ఆరోపణలు చేస్తోంది.

Telugu Naresh, Pavitra Lokesh, Tollywood-Latest News - Telugu

నేను నరేష్ గారితో రిలేషన్ లో ఉన్నానని.అంతేకాకుండా పెళ్లి చేసుకున్నాను అంటూ కర్ణాటక మీడియా ముందు నన్ను దోచుక నిలబెట్టింది నన్ను చాలా బాధ పెట్టింది.ఇదే విషయంపై మాట్లాడడానికి నరేష్ గారూ కూడా కర్ణాటక వెళ్లారు.నేను కూడా మాట్లాడను.అయితే ఆమెకు భర్త కావాలి అనిపిస్తే ఫ్యామిలీలోని సెట్ చేసుకోవాలి కానీ ఇలా మీడియా ముందు లేనిపోని ఆరోపణలు సృష్టించడం ఏం బాగోలేదు ఈ విషయంలో నరేష్ గారికి నాకు మీరందరూ సపోర్ట్ చేయాలి అని కోరింది పవిత్ర లోకేష్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube