నెటిజెన్ల మీద ఫైర్ అవుతున్న నిధి అగర్వాల్..!

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబందించిన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా నెటిజెన్ల మీద ఫైర్ అవుతూ ఒక పోస్ట్ పెట్టింది.

 Nidhi Agarwal Fire On Netizen For Sharing Her Photo, Fire, Ismart Beauty, Latest-TeluguStop.com

తనకు సంబందించిన ఒక ఫోటోని నెటిజెన్లు షేర్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తపరచింది నిధి అగర్వాల్.ఆ పిక్ లో అంత స్పెషల్ ఏముంది దీన్ని ఎందుకు అంతగా షేర్ చేస్తున్నారంటూ నిధి అగర్వాల్ ఫైర్ అవుతుంది.

దయచేసి ఇలాంటి పనులు ఆపేయాలని అంటుంది నిధి అగర్వాల్.

ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్న అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది నిధి అగర్వాల్.

తెలుగులో మరిన్ని అవకాశాల కోసం చూస్తున్న నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ కు సై అంటుంది.

Telugu Harihara, Ismart, Latest, Netizen, Nidhi Agarwal, Nidhi Aggarwal, Tollywo

ఈమధ్య ఓ స్టార్ హీరో సినిమాలో ఐటం సాంగ్ కి ఓకె చెప్పిందని తెలుస్తుంది.ఇస్మార్ట్ హిట్ తర్వాత సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ టాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తుంది.పవన్ సినిమా హిట్టు పడితే అమ్మడికి మరిన్ని ఛాన్సులు రావడం పక్కా అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube