ప్రేమకు వయసుతో సంబంధం లేదంటున్న నటి.. 18 ఏళ్ళు తేడా ఉన్న ఆ విలన్‌తో?- Actress Mugdha Godse Love With Rahul Dev

Actress Mugdha Godse in love with Rahul Dev, Actress Mugdha Godse, Rahul Dev, 18 Years gap, Mugdha Godse with Rahul Dev - Telugu 18 Years Gap, Actress Mugdha Godse, Actress Mugdha Godse In Love With Rahul Dev, Age Gap, Mugdha Godse, Mugdha Godse With Rahul Dev, Rahul Dev, Tollywood Villain

నిజానికి ప్రేమ గుడ్డిది అంటారు.దానికి రంగు, రూపం వంటి భేదాలు ఉండవు.

 Actress Mugdha Godse Love With Rahul Dev-TeluguStop.com

వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడుతుంటారు.ఇటీవలే మరాఠీ నటి తనకంటే ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఇటీవలే ఓ నటి తనకంటే వయసులో చిన్న వయసున్న వ్యక్తి తో సహజీవనం చేస్తున్న విషయాన్ని తెలిపింది.కాగా ఆ వ్యక్తి ఎవరంటే.

 Actress Mugdha Godse Love With Rahul Dev-ప్రేమకు వయసుతో సంబంధం లేదంటున్న నటి.. 18 ఏళ్ళు తేడా ఉన్న ఆ విలన్‌తో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ లో ప్రతినాయకుడి పాత్రలో నటించిన రాహుల్ దేవ్ గురించి మనకు తెలిసిందే.తెలుగు సినిమాలో నెగటివ్ రోల్ చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు.కాగా ఈయనకు రీనాతో పెళ్లి జరగగా.వీరికి సిద్ధాంతం అనే కుమారుడు ఉన్నాడు.

ఇదిలా ఉంటే రీనా క్యాన్సర్ తో బాధపడుతూ 2009లో మరణించింది.దీంతో రాహుల్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఓ పెళ్లిలో నటి ముగ్ధా గాడ్సే తో పరిచయం ఏర్పడింది.

దీంతో వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.మోడల్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ముగ్ధా.

మాధుర్ భండార్కర్ ఫ్యాషన్ తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.కాగా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

ఇదిలా ఉంటే రాహుల్ దేవ్ తో ఎనిమిదేళ్ళ నుండి సహ జీవనం గడుపుతుంది.ఈ విధంగా ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ముగ్ధా.“ఎవరైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చని.ప్రేమకు వయసుతో సంబంధం లేదని తెలిపింది.

దేవ్ తో సంతోషంగా ఉన్నానని” తెలిపింది.కాగా వారిద్దరి మధ్య వయసు దాదాపు 18 ఏళ్ళు తేడా ఉంది.

రాహుల్ కంటే 18 ఏళ్ల చిన్నది ముగ్ధా.కాగా వీళ్ళ మధ్య ఉన్న వయస్సు గురించి తెలుపుతూ.” జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో షాపింగ్ చేసినట్టు కాదు కదా.ప్రేమ ఎప్పుడు పడుతుందో, ఎలా పుడుతుందో అది అనుభవం అయితేనే తెలుస్తుంది” అని చెప్పుకొచ్చింది.కాగా రాహుల్ మాట్లాడుతూ ఇరు కుటుంబాల మధ్య మా ప్రేమ పట్ల ఎలాంటి సమస్య లేదని, వయస్సు అనేది సమస్య కాదని తెలిపాడు.

#Rahul Dev #Age Gap #Mugdha Godse #ActressMugdha #ActressMugdha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు