ఈ ఫొటోలో కనిపిస్తున్న బాల నటి ఎవరో తెలుసా?  

Tollywood Star heroine Meena Childhood photos,actress meena, puzzle photo, viral internet, childhood photo, Social Media, Child Artist - Telugu Actress Meena, Child Artist, Childhood Photo, Puzzle Photo, Social Media, Tollywood Star Heroine Meena Childhood Photos, Viral Internet

గుర్తుపట్టారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న నటి ఎవరో? బహుశా ఇప్పటికే గుర్తు పట్టి ఉంటారు.ఎందుకంటే ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.

TeluguStop.com - Actress Meena Childhood Photos Viral Social Media

ఇక్కడ విచిత్రం ఏంటంటే.ఆ హీరోయిన్ చిన్నప్పుడు ఎలా ఉందో.

ఆమె కూతురు కూడా అలాగే ఉంది.ఎవరు అనుకుంటున్నారా? ఆమెనండి.మీనా.టాలీవుడ్ హీరోయిన్ మీనా.

TeluguStop.com - ఈ ఫొటోలో కనిపిస్తున్న బాల నటి ఎవరో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

ఒకానొక సమయంలో టాలీవుడ్ ని ఏలినా మీనా ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది.తల్లి పాత్రల్లో నటిస్తూ వస్తుంది.

అప్పట్లో మీనా నటించిన కొన్ని పాత్రలు అద్భుతంగా ఉన్నాయ్. బాలనటిగా సినిమాల్లోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మీనా.

అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలందరి పక్కన నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.

అయితే నిన్ననే ఆమె 44వ పుట్టిన రోజు జరుపుకుంది.1982లో తమిళంలో వచ్చిన నెంజగల్ సినిమాలో బాలనటిగా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె ఒక్క భాషలో ఆగలేదు.తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఒకానొక సమయంలో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారింది.రజినీకాంత్ కూతురుగా కూడా నటించింది.

1982 లో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో 1990లో నవయుగం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆతర్వాత నాగేశ్వర రావ్ అక్కినేనితో సీతారామయ్యగారి మనమరాలు సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక ఆతరవాత టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించింది.తెలుగులో దృశ్యం సినిమాలో నటించిన మీనా ప్రస్తుతం మలయాళంలో దృశ్యం-2లో నటిస్తోంది.

అంతేకాదు ఒకప్పుడు రజినీకాంత్ కూతురుగా నటించిన హీరోయిన్ మీనా ఇప్పుడు రజినీకాంత్ సరసన ”అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తుంది.

#Viral Internet #Child Artist #TollywoodStar #Social Media #Actress Meena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Meena Childhood Photos Viral Social Media Related Telugu News,Photos/Pics,Images..