దివ్యభారతిని మైమరిపించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Actress Mamat Kulakarni Shares Her Latest Photo Goes Viral

తెలుగులో ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకుని స్టార్ స్టేటస్ ను అందుకున్న హీరోయిన్లలో దివ్య భారతి కూడా ఒకరు.బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతి బొబ్బిలిరాజా సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.14 సినిమాలలో నటించి ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న దివ్య భారతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం.బొద్దుగా, అందంగా ఉన్న దివ్యభారతికి యూత్ లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

 Actress Mamat Kulakarni Shares Her Latest Photo Goes Viral-TeluguStop.com

దివ్యభారతి చనిపోయిన తర్వాత ఆమెను మైమరిపించిన హీరోయిన్ గా మమత కులకర్ణి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మమత కులకర్ణి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని కెరీర్ ను కొనసాగించారు.

అప్పటి స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఈ బ్యూటీ టాప్ లెస్ వివాదం ద్వారా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.అయితే నటిగా బిజీ అవుతున్న తరుణంలోనే ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Actress Mamat Kulakarni Shares Her Latest Photo Goes Viral-దివ్యభారతిని మైమరిపించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం పలు వివాదాల ద్వారా ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు.

Telugu 14 Movies, Divyabharati, Goes Viral, Latest Photo, Mamata Kulakarni, New York, Prema Shikaram, Tollywood, Tollywood Veteran Actress, Vickey Goswamy-Movie

వివాదాల తర్వాత వార్తల్లో నిలిచిన తర్వాత ఈ బ్యూటీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం గమనార్హం.ప్రేమ శిఖరం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ బ్రహ్మ, దొంగ పోలీస్ మరికొన్ని సినిమాలలో నటించారు.తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో ఈమె గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

Telugu 14 Movies, Divyabharati, Goes Viral, Latest Photo, Mamata Kulakarni, New York, Prema Shikaram, Tollywood, Tollywood Veteran Actress, Vickey Goswamy-Movie

అవకాశాలు వస్తున్న సమయంలోనే ఎన్నారైను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ న్యూయార్క్ లో స్థిరపడ్డారు.అయితే కొన్ని కారణాల వల్ల ఈమె భర్తతో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత ఈ బ్యూటీ విక్కీ గోస్వామిని మ్యారేజ్ చేసుకున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

#York #Divyabharati #Prema Shikaram #Vickey Goswamy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube