'మతం మార్చాలి అనే బదులు...చదువు చెప్పు.!' సంచలనం రేపుతున్న 'మాధవి లతా' ఫేస్బుక్ పోస్ట్.!  

దేవుడి వాక్యం ఓ పది నిముషాలు చెప్తాను వినండి అంటూ హిందువుల ఇంటికి వచ్చి క్రైస్తవ మతాన్ని ఓ మహిళ ఎలా ప్రమోట్ చేస్తుందో చూడండి. చివరికి ఓ యువకుడితో గొడవ పెట్టుకుంది. ఈ వీడియోని నటి యాంకర్ మాధవి లతా ఫేస్బుక్ లో షేర్ చేసారు.

ఏందీ సామి ఈ దరిద్రం
నీకు నచ్చితే నువ్వు దేవుడిని పూజించుకో
ప్రేమించుకో

Actress Madhavi Latha Facebook Post Create Sensation-

Actress Madhavi Latha Facebook Post Create Sensation

ఇలా ఇల్లు ఇల్లు తిరుగుడు ఏందీ ? చెప్పుడు ఏందీ? వింత విడ్డురం కాకపోతే …ఈ దరిద్రం ఏంది దేవుడు అంటే ఎవరికీ వాళ్ళు పూజించుకునేది ఆరాధించేది … ఇంతోటి టైం సోషల్ ఈవిల్స్ మీద పెడితే బాగుండేది …. దేశం లో ఉండే నెగటివ్ ఫోర్సెస్ తగ్గుతాయి మతం మార్చాలి అనేదానికి పెట్టె టైం నలుగురు పేద పిల్లలకి ఇంటికెళ్లి చదువు చెప్పొచ్చుగా

మాధవి గారు అన్న మాటలు నిజమేనా.? మీరు సమర్థిస్తున్నారా.? కామెంట్స్ లో తెలపండి.!