కవిత రాసిన మహేష్ హీరోయిన్.. ఫిదా అవుతున్న నెటిజన్లు..!  

actress kriti sanon poetry in instagram goes viral, 900000 likes, actress krithi sanon, instagram post, krithisanon poetry - Telugu 900000 Likes, Actress Kriti Sanon, Instagram Post, Kritisanon Poetry

మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్ కాకపోయినా కృతిసనన్ నటనకు మంచి పేరు వచ్చింది.

TeluguStop.com - Actress Kriti Sanon Poetry In Instagram Goes Viral

ఆ తరువాత కృతిసనన్ దోచెయ్ సినిమాలో నటించగా ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.తెలుగులో హీరోయిన్ గా నటించిన సినిమలు ఫ్లాప్ కావడంతో టాలెంట్ ఉన్నా కృతిసనన్ టాలీవుడ్ కు దూరమైంది.

ప్రస్తుతం కృతిసనన్ హిందీలో బచ్చన్ పాండే అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న కృతిసనన్ అప్పుడప్పుడూ కవితలు రాసి ఆ కవితలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

TeluguStop.com - కవిత రాసిన మహేష్ హీరోయిన్.. ఫిదా అవుతున్న నెటిజన్లు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా కృతిసనన్ తన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆ ఫోటో కింద ఆసక్తికరమైన కవితను పోస్ట్ చేశారు.

Telugu 900000 Likes, Actress Kriti Sanon, Instagram Post, Kritisanon Poetry-Movie

” ఆమె కళ్లు లోతైనవి.నిజాయితీతో కూడుకున్నవి.ఆ కళ్లు ఎప్పటికీ మారవు.

ఆమె అలాంటి ప్రేమ కొరకు ఎదురు చూస్తోంది” అంటూ కృతిసనన్ తను రాసిన కవితను పోస్ట్ చేశారు.కృతిసనన్ చేసిన ఈ ఫోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె కవితకు 9 లక్షలకు పైగా లైకులు రావడం గమనార్హం.

నటిగా ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్న కృతిసనన్ కవయిత్రిగా కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

కృతిసనన్ లో ఉన్న ఈ టాలెంట్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కృతిసనన్ కవితలు అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.కొన్నేళ్ల క్రితం కృతిసనన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

#Instagram Post #ActressKriti #900000 Likes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు