ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?  

actress kalyani turns director - Telugu Director, Kalyani, Kaveri Kalyani, Telugu Heroine, Telugu Movie News

టాలీవుడ్ ప్రేక్షకులు హీరోయిన్ కళ్యాణి అంటే ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’.దర్శకుడు వంశీ డైరెక్ట్ చేసిన ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస సినిమాలతో రెచ్చిపోయింది.

TeluguStop.com - Actress Kalyani Turns Director

అయితే ఆ తరువాత పెళ్లి చేసుకుని సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ క్రమంలో సినిమాల్లో నుండి అదృశ్యం అయ్యింది.

కాగా ఇప్పుడు మళ్లీ ఆమె లైమ్‌లైట్‌లోకి రావాలని చూస్తుంది.

TeluguStop.com - ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే నటిగా కాకుండా దర్శకురాలిగా మారాలని కళ్యాణి ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని పనులను పూర్తి చేసుకున్న కళ్యాణి, తాజాగా దర్శకురాలిగా తన మొదటి సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.

కావేరీ కళ్యాణి డైరెక్టర్‌గా మారి చేతన్ చీను అనే హీరోను పరిచయం చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించబోతుంది.

ఇక్కడ మరో విశేషమేమిటింటే ఈ సినిమాను ఆమె నిర్మిస్తుండటం.

హోళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.మరి ఈ సినిమాతో ఆమె దర్శకురాలిగా తొలి సక్సెస్‌ను అందుకుంటుందో లేదో చూడాలి.

#Kalyani #Director #Kaveri Kalyani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actress Kalyani Turns Director Related Telugu News,Photos/Pics,Images..